AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2021: నవరాత్రుల సమయంలో ఏయే పనులు చేయాలి.? ఏవి చేయకూడదు.?

నవరాత్రి.. ఈ రెండు పదాల సమ్మేళనంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంస్కృతంలో నవ అంటే తొమ్మిది అని అర్ధం.. అంటే తొమ్మిది రోజుల పాటు

Navaratri 2021: నవరాత్రుల సమయంలో ఏయే పనులు చేయాలి.? ఏవి చేయకూడదు.?
Durga Puja
Ravi Kiran
| Edited By: |

Updated on: Oct 11, 2021 | 5:44 PM

Share

నవరాత్రి.. ఈ రెండు పదాల సమ్మేళనంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంస్కృతంలో నవ అంటే తొమ్మిది అని అర్ధం.. అంటే తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో దుర్గామాత తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఏడాది శరన్నవరాత్రులు అక్టోబర్ 7న ప్రారంభం కాగా.. అక్టోబర్ 15న విజయదశమి. అమ్మవారిని ప్రతీ రోజూ ఒక్కో రంగు వస్త్రంతో భక్తులు పూజిస్తారు. ఇక ఈ నవరాత్రుల సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులు ఏంటో చూసేద్దాం పదండి..

నవరాత్రుల సమయంలో ఏమి చేయాలి.? * నవరాత్రులలో బ్రహ్మచర్యాన్ని అనుసరించండి. * నవరాత్రి సమయంలో వెల్లుల్లి-ఉల్లిపాయను తినవద్దు. * సాధారణ ఉప్పుకు బదులుగా రాతిఉప్పును ఉపయోగించండి. * సూర్యోదయానికి ముందు నిద్రలేవండి, అలాగే పగటిపూట నిద్రపోవద్దు. * పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. * నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండే భక్తులు నేలపై పడుకోవాలి. * నవరాత్రి చివరి రోజున, పెళ్లికాని అమ్మాయిలను తప్పనిసరిగా ఇంటికి పిలిచి వారికి భోజనం పెట్టాలి. * నవరాత్రి రోజులలో, ప్రతి వ్యక్తి ముఖ్యంగా ఉపవాసం ఉన్న వ్యక్తి కోపం, అత్యాశ వంటి చెడు ధోరణులను వదులుకోవాలి. * నవరాత్రి చివరి రోజున, దుర్గామాతను పూర్తి భక్తితో నిమజ్జనం చేయండి.

నవరాత్రి ఉపవాస సమయంలో ఏమి చేయకూడదు

* గడ్డం-మీసం, జుట్టు మొదలైనవి నవరాత్రి సమయంలో కత్తిరించకూడదు. * అఖండ జ్యోతిని వెలిగించేవారు తమ ఇంటిని తొమ్మిది రోజులు ఖాళీగా ఉంచకూడదు. * పూజ సమయంలో ఎవరైనా ఎలాంటి బెల్ట్, చెప్పులు-బూట్లు లేదా తోలుతో చేసిన వస్తువులను ధరించకూడదు. * నల్ల రంగు దుస్తులను ధరించవద్దు. * మాంసం, చేపలు, మద్యం, గుట్కా, సిగరెట్లు మొదలైనవి తీసుకోకూడదు. * నవరాత్రులు తొమ్మిది రోజుల్లోనూ ఎవరిని బాధపెట్టవద్దు, ఎవరితోనూ అబద్దం చెప్పొద్దు. * తొమ్మిది రోజులు ఉపవాసం ఉన్న వ్యక్తి.. మరణించినవారిని చూడటానికి వెళ్లకూడదు. * నవరాత్రి సమయంలో శారీరక సంబంధాలు మానుకోండి.

దుర్గామాతకు నైవేద్యంగా ఏం పెట్టాలి.? ఎలాంటి ఫలితాలు వస్తాయి.!

* జాజికాయను నైవేద్యంగా సమర్పించడం వల్ల కీర్తి లభిస్తుంది. * ఎండుద్రాక్ష ద్వారా పనులు సక్రమంగా పూర్తవుతాయి. * ఉసిరికాయను నైవేద్యంగా పెడితే ఎలప్పుడూ సంతోషమే. * గోధుమలతో నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం. * ఖీర్ కుటుంబ వృద్ధిని ఇస్తుంది, చంపా పువ్వులు సంపద, ఆనందాన్ని తెస్తాయి. * కమలం గౌరవాన్ని అందిస్తుంది.

Read Also:  సమంతపై వస్తోన్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందించాలి: సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్

ఈ ఫోటోలో సింహాన్ని గుర్తించండి.. కనిపెట్టండి అంత ఈజీ కాదు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

భారీ పామును చెడుగుడు ఆడుకున్న కుక్క.. మాములుగా లేదుగా.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

135 పరుగుల టార్గెట్.. ఈ బ్యాట్స్‌మెన్ ఒక్కడే ఒంటరిగా సెంచరీతో కదంతొక్కాడు.. ఎవరో తెలుసా?

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి