AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో సింహాన్ని గుర్తించండి.. కనిపెట్టండి అంత ఈజీ కాదు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

సండే స్పెషల్'.. 'వీకెండ్ ఫన్'.. ఇలా చిత్ర విచిత్రమైన పజిల్స్‌తో వారాంతం వచ్చిందంటే చాలు అన్ని న్యూస్ పేపర్లు మనల్ని పలకరిస్తాయి. అలాగే వీకెండ్..

Viral Photo: ఈ ఫోటోలో సింహాన్ని గుర్తించండి.. కనిపెట్టండి అంత ఈజీ కాదు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!
Lion
Ravi Kiran
| Edited By: |

Updated on: Oct 11, 2021 | 5:46 PM

Share

‘సండే స్పెషల్’.. ‘వీకెండ్ ఫన్’.. ఇలా చిత్ర విచిత్రమైన పజిల్స్‌తో వారాంతం వచ్చిందంటే చాలు అన్ని న్యూస్ పేపర్లు మనల్ని పలకరిస్తాయి. అలాగే వీకెండ్ మ్యాగజైన్లలో కూడా ఎన్నో రకాల పజిల్స్, సుడోకోలు పిల్లలను అలరిస్తుంటాయి. ఈ కోవలోనే తాజాగా ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. మన మూడ్‌ను మార్చడానికి వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు.

ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్‌కు ప్రాముఖ్యత ఎక్కువైపోయింది. ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉపయోగిస్తున్న దగ్గర నుంచి ఎన్నో ఫోటో పజిల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. వీటికంటూ ప్రత్యేక పేజీలు కూడా పెట్టేశారు. ‘ఇందులో పులి దాగుంది’.. ‘ఈ ఫోటో సింహం ఎక్కడుంది’.. ‘ఈ ఫోటోలోని జంతువును గుర్తించండి’ అంటూ పలు ఆర్టికల్స్ సైతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడూ పాత ఫోటోలు కూడా మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటో చూద్దాం..

పైన పేర్కొన్న ఫోటోలో ఓ సింహం దాగుంది. అదెక్కడ ఉందో కనిపెట్టండి. చూడటానికి చుట్టూ చెట్లతో నిండిన ఈ ప్రాంతంలో ఓ మగ సింహం సేద తీరుతోంది. తన ఎరను వేటాడటానికి నక్కి ఉంది. దానిని మీరు గుర్తించాలి. అదెక్కడ ఉందో కనిపెట్టాలి. ఒకసారి ఈ పజిల్‌ను మీరు కూడా ట్రై చేయండి.

Lion 1

Read Also:  సమంతపై వస్తోన్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందించాలి: సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్

ఈ ఫోటోలో సింహాన్ని గుర్తించండి.. కనిపెట్టండి అంత ఈజీ కాదు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

భారీ పామును చెడుగుడు ఆడుకున్న కుక్క.. మాములుగా లేదుగా.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

135 పరుగుల టార్గెట్.. ఈ బ్యాట్స్‌మెన్ ఒక్కడే ఒంటరిగా సెంచరీతో కదంతొక్కాడు.. ఎవరో తెలుసా?

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో