Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భారీ పామును చెడుగుడు ఆడుకున్న కుక్క.. మాములుగా లేదుగా.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

కుక్క తన జీవితాన్ని పణంగా పెట్టి మరీ తన యజమానికి విధేయత చూపిస్తుందని అంటుంటారు. కుక్క ఎంతో విశ్వాసం కలిగిన జంతువు...

Viral Video: భారీ పామును చెడుగుడు ఆడుకున్న కుక్క.. మాములుగా లేదుగా.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Snake
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 11, 2021 | 5:45 PM

కుక్క తన జీవితాన్ని పణంగా పెట్టి మరీ తన యజమానికి విధేయత చూపిస్తుందని అంటుంటారు. ఇది నిజమే.. కుక్క ఎంతో విశ్వాసం కలిగిన జంతువు. కుక్కలు తమ యజమానుల పట్ల ఎంతటి విధేయతను చూపిస్తాయో అడ్డం పట్టేలా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఇంటి ముందున్న ప్రదేశంలో కుక్క ఒక పెద్ద పాముతో పోరాటానికి దిగినట్లు మీరు చూడవచ్చు. వారిద్దరి మధ్య పోరు మిమ్మల్ని ప్రతీ క్షణం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తనను తాను రక్షించుకునేందుకు కుక్కను కాటు వేసేందుకు పాము ప్రయత్నించగా.. దాని నుంచి శునకం చాకచక్యంగా తప్పించుకుంటుంది. కుక్కతో యుద్ధం తన వల్ల కాదనుకుందేమో గానీ.. అక్కడ నుంచి ఇంట్లోకి వెళ్లడానికి పాము ట్రై చేస్తుంది.. అయితే అప్పుడే కుక్క దానిపై మెరుపు దాడికి దిగుతుంది.

పామును తన పదునైన దవదలతో పట్టుకుని కొరికి.. కొరికి చంపుతుంది. ఈ పోరాటంలో పాము ప్రాణాలు పోయేంత వరకు కుక్క దాన్ని తన దవడల నుంచి వదిలిపెట్టదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. వరల్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ విలేజ్ అనే యూట్యూబ్ ఛానెల్‌ ఈ షాకింగ్ వీడియోను షేర్ చేయగా.. ఇప్పటిదాకా ఈ వీడియో 11 వేలకు పైగా వ్యూస్ సంపాదించింది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి..

Read Also:  సమంతపై వస్తోన్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందించాలి: సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్

ఈ ఫోటోలో సింహాన్ని గుర్తించండి.. కనిపెట్టండి అంత ఈజీ కాదు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

135 పరుగుల టార్గెట్.. ఈ బ్యాట్స్‌మెన్ ఒక్కడే ఒంటరిగా సెంచరీతో కదంతొక్కాడు.. ఎవరో తెలుసా?