BJP MLA: గుండు గీయించుకున్న ఎమ్మెల్యే.! ప్రభుత్వ దుర్మార్గాలకు ప్రాయశ్చిత్తంగా..(వీడియో)
బీజేపీ సీనియర్ నాయకుడు.. త్రిపుర రాష్ట్రంలోని సుర్మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశిష్ దాస్ గుండు గీయించుకున్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ దుర్మార్గాలకు ప్రాయశ్చిత్తంగా తాను గుండు గీయించుకున్నట్లు ఎమ్మెల్యే ఆశిశ్ దాస్ తెలిపారు.
బీజేపీ సీనియర్ నాయకుడు.. త్రిపుర రాష్ట్రంలోని సుర్మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశిష్ దాస్ గుండు గీయించుకున్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ దుర్మార్గాలకు ప్రాయశ్చిత్తంగా తాను గుండు గీయించుకున్నట్లు ఎమ్మెల్యే ఆశిశ్ దాస్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ పాలన సరిగా లేదని, ఆ పార్టీ చేసిన తప్పులకు తాను గుండు గీయించుకున్నానని వెల్లడించారు. త్రిపురలో బీజేపీ ప్రభుత్వం రాజకీయ అరాచకానికి పాల్పడుతోందని విమర్శించారు ఆశిష్ దాస్. రాజకీయ గందరగోళం సృష్టించి చాలామందిని హింసిస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలన పట్ల త్రిపుర ప్రజలు సంతోషంగా లేరని పేర్కొన్నారు. వీటన్నింటికి ప్రాయశ్చిత్తంగా గుండు గీయించుకొని.. తాను ఆ పార్టీని వీడుతున్నట్లు వివరించారు. బీజీపీ వీడి రాజకీయాలకు అతీతంగా పనిచేయాలనుకుంటున్నానని వివరించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Rohit Sharma Prank on Wife: భార్యను భయపెట్టిన రోహిత్ శర్మ.. వైరల్ గా మారిన ఫన్నీ వీడియో..
MAA Elections 2021: ఈ స్థాయిలో రచ్చ ఎప్పుడూ జరగలేదు – పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..(వీడియో)
MAA Elections 2021 Live: ‘మా ‘ఎన్నికల పోరు.. కంచికి చేరనున్న’మా’ కథ.. గెలుపెవరిది..(లైవ్ వీడియో)
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

