Kolkata Knight Riders: తెగ ఎంజాయ్ చేస్తున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
సన్‌రైజర్స్ జట్టుపై విజయం సాధించిన అనంతరం.. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్ సభ్యులు చిల్ అయ్యారు. తమ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను.. కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
సన్‌రైజర్స్ జట్టుపై విజయం సాధించిన అనంతరం.. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్ సభ్యులు చిల్ అయ్యారు. తమ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను.. కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇక ఈ ఫన్ సీన్‌లో ఆ జట్టు స్పిన్నర్ అకేల్ హుస్సేన్ డ్యాన్స్ చేస్తుండగా.. మిగితా టీమ్ సభ్యులు అతడిని అనుకరిస్తూ స్విమ్మింగ్ ఫుల్‌లో డ్యాన్స్ చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : MAA Elections 2021: ఈ స్థాయిలో రచ్చ ఎప్పుడూ జరగలేదు – పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..(వీడియో)
MAA Elections 2021 Live: ‘మా ‘ఎన్నికల పోరు.. కంచికి చేరనున్న’మా’ కథ.. గెలుపెవరిది..(లైవ్ వీడియో)
Viral Video: చేపలు పడుతున్న తండ్రీకొడుకులకు ఊహించని షాక్ ఇచ్చింది ఓ మొసలి.. వైరల్ గా మారిన వీడియో..
వైరల్ వీడియోలు
Latest Videos