Viral Video: ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. ఈ వీడియో చుస్తే నవ్వుకోవాలో జాలి చూపించాలో మిరే చెప్పండి..

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Oct 09, 2021 | 10:07 PM

విశాఖలోని ఓ షాపింగ్‌ మాల్‌ సెంట్రల్‌లో ఓ ప్రమాదం జరిగింది. ఆరేళ్ల పాప ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయింది. షాపింగ్ కోసం వచ్చిన జనాలతో మాల్‌ అంత రద్దీగా మారింది...ఓ ఫ్యామిలీ షాపింగ్‌కు వచ్చింది.. ఆరేళ్ల పాప ఎస్కలేటర్‌ ఎక్కే సమయంలో అందులో ఇరుక్కుపోయింది.

విశాఖలోని ఓ షాపింగ్‌ మాల్‌ సెంట్రల్‌లో ఓ ప్రమాదం జరిగింది. ఆరేళ్ల పాప ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయింది. షాపింగ్ కోసం వచ్చిన జనాలతో మాల్‌ అంత రద్దీగా మారింది…ఓ ఫ్యామిలీ షాపింగ్‌కు వచ్చింది.. ఆరేళ్ల పాప ఎస్కలేటర్‌ ఎక్కే సమయంలో అందులో ఇరుక్కుపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు షాపింగ్ మాల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటినా రంగంలోకి దిగిన సిబ్బంది గంటపాటూ శ్రమించి పాపను సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి…చిన్న పిల్లలతో షాపింగ్ మాల్స్‌కు వెళ్లిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల దగ్గర మరింత జాగ్రత్త అవసరం. 
మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video: ఆన్‌లైన్‌ ఆర్డర్‌తో కంగుతిన్న కస్టమర్‌.. పార్శిల్‌లో పవర్‌ బ్యాంక్‌కు బదులుగా మరోది ప్రత్యక్షం..(వీడియో)

Visakhapatnam: విశాఖపట్నంలో చెప్పుకోలేని కష్టాలు.. వైకుంఠధామం లేక దహన సంస్కారాలకు ఇబ్బందులు(వీడియో)

 Know This Video: అంతరిక్షంలో సినిమా షూటింగ్‌…నింగిలోకి హిరోయిన్‌, డైరెక్టర్‌..!(వీడియో)

 GotuKola plant benifits: అరె.. ఈ మొక్కతో ఇన్ని ప్రయోజనాలా..! అనేక వ్యాధులను నివారించే దివ్య ఔషధం..(వీడియో)

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu