Viral Video: ఆన్‌లైన్ ఆర్డర్‌తో కంగుతిన్న కస్టమర్.. పార్శిల్‌లో పవర్ బ్యాంక్‌కు బదులుగా మరోది ప్రత్యక్షం..(వీడియో)
ఆన్‌లైన్ ఆర్డర్‌లు ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది..జనాలందరూ కూడా తమకు కావాల్సిన వస్తువులను ఇంటి దగ్గర నుంచే ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసేసుకుంటున్నారు... ఇదిలా ఉంటే ప్రస్తుతం అసలే పండగ సీజన్ మొదలైంది. కమర్షియల్ ఆన్‌లైన్ సైట్‌లు వినియోగదారులను ...
ఆన్‌లైన్ ఆర్డర్‌లు ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది..జనాలందరూ కూడా తమకు కావాల్సిన వస్తువులను ఇంటి దగ్గర నుంచే ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసేసుకుంటున్నారు… ఇదిలా ఉంటే ప్రస్తుతం అసలే పండగ సీజన్ మొదలైంది. కమర్షియల్ ఆన్‌లైన్ సైట్‌లు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక రకాల ఆఫర్స్, డిస్కౌంట్‌లు ప్రకటిస్తున్నాయి. అయితే ఆ ఆఫర్స్‌లకు ఆకర్షితులైతే మొదటికే మోసం వస్తుంది. అలాంటి ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాహుల్ అనే యూజర్ ఆన్‌లైన్‌లో 2000mah పవర్ బ్యాంక్ ఆర్డర్ చేశాడు. దానికి సంబంధించిన పార్శిల్ ఇంటికి వచ్చింది. ఇక ఎంతో ఆతృతగా దానిని ఓపెన్ చేశాడు. అక్కడ పవర్ బ్యాంక్‌కు బదులుగా ఓ ఇటుకను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. దీంతో వెంటనే ‘ఫ్లిప్‌కార్ట్’కు ఫిర్యాదు చేశాడు. తన ఆర్డర్ ఐడీని చెప్పి.. ”20000mah పవర్ బ్యాంక్‌కు బదులుగా ఇటుకను పంపినందుకు ధన్యవాదాలు” అంటూ ఫ్లిప్‌కార్ట్‌కు ట్వీట్ చేశాడు. ఇక ఇదే పరిస్థితి తాము కూడా ఎదుర్కున్నట్లు ఇతర వినియోగదారులు కూడా తమ సమస్యలను కామెంట్ల రూపంలో తెలిపారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Visakhapatnam: విశాఖపట్నంలో చెప్పుకోలేని కష్టాలు.. వైకుంఠధామం లేక దహన సంస్కారాలకు ఇబ్బందులు(వీడియో)
Know This Video: అంతరిక్షంలో సినిమా షూటింగ్…నింగిలోకి హిరోయిన్, డైరెక్టర్..!(వీడియో)
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో

