Know This Video: అంతరిక్షంలో సినిమా షూటింగ్…నింగిలోకి హిరోయిన్, డైరెక్టర్..!(వీడియో)
మొన్నటి వరకు అంతరిక్షంలో కేవలం పరిశోధనలు మాత్రమే చేసిన సైంటిస్టులు..తాజాగా ఓ వినూత్న పనికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ ఆ మెస్మరైజింగ్ థాట్ ఏంటో తెలుసా..? స్పేస్‌లో సినిమా షూటింగ్.. వాట్.. అంతరిక్షంలో సినిమా షూటింగ్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా,.?
మొన్నటి వరకు అంతరిక్షంలో కేవలం పరిశోధనలు మాత్రమే చేసిన సైంటిస్టులు..తాజాగా ఓ వినూత్న పనికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ ఆ మెస్మరైజింగ్ థాట్ ఏంటో తెలుసా..? స్పేస్‌లో సినిమా షూటింగ్.. వాట్.. అంతరిక్షంలో సినిమా షూటింగ్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా,.? అవును మీరు విన్నది నిజమే.. ఇప్పటికే స్పేస్‌లో కాలు పెట్టిన హీరోయిన్, డైరెక్టర్‌లు షూటింగ్‌లో చేసే పనిలో బిజీ అయిపోయారు.
ఈ బృందం కజకిస్తాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుండి సోయుజ్ ఎంఎస్19 అనే వ్యోమనౌకలో అంతరిక్షంలోకి బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే మూడు పర్యాయాలు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన ఆస్ట్రోనాట్ అంటోన్ ఈ ప్రయాణానికి నాయకత్వం వహించారు. ఛాలెంజ్ అనే సినిమాలో నటి యులియా సర్జన్‌గా నటిస్తుంది. అంతరిక్ష కేంద్రంలోని ఒక సభ్యుడికి గుండెపోటు రావడంతో ఆమె అక్కడికి వెళ్లి చికిత్స అందించే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇక ఈ సినిమాకు క్లిమ్ షిపెంకో దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈనెల 17వ తేదీన భూమికి చేరుకుని, సినిమాలోని మిగతా సన్నివేశాలను షూట్ చేయనుంది ఛాలెంజ్ మూవీ బృందం. అయితే కక్ష్యలోకి వెళ్లేందుకు ముందు చాలా కఠిన శిక్షణ తీసుకున్నారు యులియా, షిపెంకోలు. ఈ సినిమాను రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మాస్ సాయంతో చానెల్ వన్ నిర్మిస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : GotuKola plant benifits: అరె.. ఈ మొక్కతో ఇన్ని ప్రయోజనాలా..! అనేక వ్యాధులను నివారించే దివ్య ఔషధం..(వీడియో)
Covid Crisis Support: తల్లిదండ్రులను కోల్పోయిన స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్..ఎక్కడ..ఎలా?(వీడియో)
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

