Wedding Viral Video: ఈ కొత్త జంట ఐడియా అదిరిందిగా..! జేసీబీపై గ్రాండ్ ఎంట్రీ నెట్టింట వైరలవుతున్న వీడియో..
పెళ్లంటే నూరేళ్ల పంట. ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లి మధురానుభూతిగా నిలిచిపోవాలని భావిస్తారు. అందుకే వివాహాన్ని గ్రాండ్‌గా చేసుకుంటారు. కొందరు ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా పెళ్లి చేసుకుంటారు. ఈ మధ్య వధూవరులు వివాహ వేదిక వద్దకు రావడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు.
పెళ్లంటే నూరేళ్ల పంట. ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లి మధురానుభూతిగా నిలిచిపోవాలని భావిస్తారు. అందుకే వివాహాన్ని గ్రాండ్‌గా చేసుకుంటారు. కొందరు ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా పెళ్లి చేసుకుంటారు. ఈ మధ్య వధూవరులు వివాహ వేదిక వద్దకు రావడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. పెళ్లి వేదికపై తమ ఎంట్రీ గ్రాండ్‌గా కాస్త వెరైటీగా ఉండాలని ప్రత్యేకమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇలా ఓ జంట వినూత్న మార్గాన్ని ఎంచుకుంది.
పాకిస్థాన్‌కు చెందిన ఒక జంట అందరిలా లగ్జరీ కార్లలో కాకుండా జేసీబీపై పెళ్లి మండపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి బట్టల్లో ఉన్నపెళ్లి కొడుకు, పెళ్లి కూతురు జేసీబీ బకెట్ మీద నిలబడి వివాహ వేదికకు వచ్చారు. పూలతో అలంకరించబడిన జేసీబీ యొక్క బకెట్‌లో రెండు సోఫా సెట్‌లు అమర్చి వధువరులు అందులో కూర్చుని పెళ్లి మండపానికి వచ్చారు. బంధువులు హర్షధ్వానాల మధ్య ఆపరేటర్ జేసీబీని స్టార్ట్ చేసి ముందుకు నడిపారు. ఈ వివాహం పాకిస్తాన్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలోని హుంజా వ్యాలీలో జరింది. ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో.. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Benefits of Walnuts: వాల్‌నట్స్‌తో ఎన్ని లాభాలో… వాల్ నట్స్‌ని ఇలా తిన్నారంటే.. అస్సలు వదలరు.!(వీడియో)
Covid Crisis Support: తల్లిదండ్రులను కోల్పోయిన స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్..ఎక్కడ..ఎలా?(వీడియో)
Maa Elections 2021: నాగబాబు వ్యాఖ్యలకు మంచు విష్ణు కౌంటర్.. రేపటి పోరులో ఎం జరగనుంది..(లైవ్ వీడియో)
Road accidents: ప్రాణదాతలకు 5 వేలు పారితోషికం.. కేంద్రం కొత్త పథకం..! వివరాలు ఇలా..(వీడియో)
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

