Visakhapatnam: విశాఖపట్నంలో చెప్పుకోలేని కష్టాలు.. వైకుంఠధామం లేక దహన సంస్కారాలకు ఇబ్బందులు(వీడియో)
మరుభూమికి మనోవేదన.. ఇక్కడ మరణమూ వారి బంధువులకు నరకమే... అంత్యక్రియలకు మరుభూమి లేక ఇక్కడి స్థానికులు పడుతున్న కష్టాలు నరకప్రాయంగా మారాయి...మనిషి చనిపోతే నిర్వహించే అంతిమ సంస్కారాల కోసం పడుతున్న కష్టాలు ఎన్నడు తీరుతాయో?
మరుభూమికి మనోవేదన.. ఇక్కడ మరణమూ వారి బంధువులకు నరకమే… అంత్యక్రియలకు మరుభూమి లేక ఇక్కడి స్థానికులు పడుతున్న కష్టాలు నరకప్రాయంగా మారాయి…మనిషి చనిపోతే నిర్వహించే అంతిమ సంస్కారాల కోసం పడుతున్న కష్టాలు ఎన్నడు తీరుతాయో? అని ఇక్కడి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది విశాఖ జిల్లాలోని అచ్చుతాపురం మండలంలో గల భోగాపురం గ్రామస్తులు పడుతున్న స్మశాన కష్టాలు..
అచ్చుతాపురం పట్టణానికి అతి సమీపంలో ఉంటుంది..భోగాపురం గ్రామం..ఇక్కడి జనాభా సుమారు 3వేలకు పైగానే ఉంటుంది…కానీ, గ్రామంలో ఎవరైనా కాలం చేస్తే…వారికి నిర్వహించాల్సిన అంతిమ సంస్కారాలు మరింత వేదనకు గురిచేస్తున్నాయి..వైకుంఠదామం లేని కారణంగా చావు కష్టాలు తప్పడం లేదు. దీంతో గ్రామ పొలిమేరల్లోని వాగులు, వంకలతో పాటు పంట పొలాల్లోనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు… స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Know This Video: అంతరిక్షంలో సినిమా షూటింగ్…నింగిలోకి హిరోయిన్, డైరెక్టర్..!(వీడియో)
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

