Viral Video: చేపలు పడుతున్న తండ్రీకొడుకులకు ఊహించని షాక్ ఇచ్చింది ఓ మొసలి.. వైరల్ గా మారిన వీడియో..
ఓ నది ఒడ్డుకు మెక్‌మహాన్ అనే వ్యక్తి.. తన 7ఏళ్ల కుమారుడితో కలిసి చేపలు పడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.తన కొడుకు గాలం వేసి చేపల పట్టడాన్ని చూసి ముచ్చటపడిన మెక్‌మహాన్.. అదంతా వీడియో తీస్తున్నాడు. అదే సమయంలో ఆ చిన్నోడి గాలానికి ఓ చేప చిక్కింది. తండ్రి సలహాలు తీసుకుంటూ గాలాన్ని తిప్పుతూ.. ఆ చేపను ఒడ్డుకు లాగబోయాడు. కానీ అంతలోనే....
ఓ నది ఒడ్డుకు మెక్‌మహాన్ అనే వ్యక్తి.. తన 7ఏళ్ల కుమారుడితో కలిసి చేపలు పడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.తన కొడుకు గాలం వేసి చేపల పట్టడాన్ని చూసి ముచ్చటపడిన మెక్‌మహాన్.. అదంతా వీడియో తీస్తున్నాడు. అదే సమయంలో ఆ చిన్నోడి గాలానికి ఓ చేప చిక్కింది. తండ్రి సలహాలు తీసుకుంటూ గాలాన్ని తిప్పుతూ.. ఆ చేపను ఒడ్డుకు లాగబోయాడు. కానీ అంతలోనే ఓ మొసలి చేపపై ఊహించని విధంగా మెరుపు దాడికి దిగింది. ఆ చేపను తన పదునైన దవడలతో పట్టుకుని నమిలేసింది. ఇక అది చూసిన మెక్‌మహాన్.. తన కుమారుడిని వెనక్కి లాగేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video: ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. ఈ వీడియో చుస్తే నవ్వుకోవాలో జాలి చూపించాలో మిరే చెప్పండి..
Visakhapatnam: విశాఖపట్నంలో చెప్పుకోలేని కష్టాలు.. వైకుంఠధామం లేక దహన సంస్కారాలకు ఇబ్బందులు(వీడియో)
Know This Video: అంతరిక్షంలో సినిమా షూటింగ్…నింగిలోకి హిరోయిన్, డైరెక్టర్..!(వీడియో)
78 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ గ్రామానికి తొలిబస్సు
గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పైకెక్కిన వ్యక్తి
ఓర్నీ ఏందిరా ఇదీ.. ఇంకెక్కడా చోటు దొరకలేదా నీకు!
పాముకు చేత్తో ఆహారం పెట్టాడు !! కట్ చేస్తే.. చేతి వేలు కాస్తా..
ఎంతైనా అమ్మ.. అమ్మే.. ఇంటికొచ్చిన కొడుక్కి వెరైటీ వెల్కమ్..
పదేళ్ల ప్రార్థనల ఫలం.. ఆ చిన్నారి ఆరు నెలలకే అనంత లోకాలకు
జస్ట్ రూ.600కే చీర.. ఎగబడిన మహిళలు

