MAA Elections 2021: ‘మా ‘ఎన్నికల పోరు.. కంచికి చేరనున్న’మా’ కథ.. గెలుపెవరిది..(లైవ్ వీడియో)
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫైట్ క్లైమాక్స్‌కు చేరింది. యుద్ధానికి మిగిలింది మరికొన్ని గంటలే. వ్యూహ ప్రతివ్యూహాల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానళ్లు తలమునకలయ్యాయి. తమకే ఓటు వేయాలంటూ మా సభ్యులకి విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ :
‘మా ‘ఎన్నికల పోరు LIVE
ఉద్రిక్తతల మధ్య ‘మా’ పోలింగ్ LIVE
Viral Video: చేపలు పడుతున్న తండ్రీకొడుకులకు ఊహించని షాక్ ఇచ్చింది ఓ మొసలి.. వైరల్ గా మారిన వీడియో..
Visakhapatnam: విశాఖపట్నంలో చెప్పుకోలేని కష్టాలు.. వైకుంఠధామం లేక దహన సంస్కారాలకు ఇబ్బందులు(వీడియో)
Published on: Oct 10, 2021 01:10 PM
వైరల్ వీడియోలు
Latest Videos