Govt. Doctor Negligence Video: సర్కార్‌ వైద్యం.. నిర్లక్ష్యానికి ఇదే సాక్ష్యం..! తారాస్థాయిలో ఈ వీడియో చూసిన నెటిజన్ల ఆగ్రహం..

తమిళనాడు లో హృదయ విదారక ఘటన.ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడం.. సిపిఆర్ మిషన్ పనిచేయకపోవడం తో మహిళ మృతి కన్నతల్లి ని చివరి నిమిషాలలో కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసిన కొడుకు, కూతురు సోషల్ మీడియా ద్వారా సంచలనం గా మారిన వీడియో

Govt. Doctor Negligence Video: సర్కార్‌ వైద్యం.. నిర్లక్ష్యానికి ఇదే సాక్ష్యం..! తారాస్థాయిలో ఈ వీడియో చూసిన నెటిజన్ల ఆగ్రహం..

|

Updated on: Oct 11, 2021 | 12:14 PM

తమిళనాడు లో హృదయ విదారక ఘటన.ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడం.. సిపిఆర్ మిషన్ పనిచేయకపోవడం తో మహిళ మృతి కన్నతల్లి ని చివరి నిమిషాలలో కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసిన కొడుకు, కూతురు సోషల్ మీడియా ద్వారా సంచలనం గా మారిన వీడియో వైద్యుల నిర్లక్ష్యం తగిన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్స్‌ డిమాండ్‌..
కడలూరు జిల్లా చిదంబరం కి చెందిన సెల్వి , ఈ నెల 24 న కరోనా లక్షణాలతో రాజా ముత్తయ్య ప్రభుత్వాస్పత్రిలో అనుమతి.ఈ క్రమంలో నిన్న ఒక్కసారిగా శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది రావడం తో ఆస్పత్రిలో ఉన్న సిబ్బందికి సమాచారమిచ్చిన కుటుంబ సభ్యులు ఆ సమయం లో విధుల్లో ఉన్నడవలసిన డాక్టర్ లేకపోవడం , సీపీఆర్ మెషిన్ పనిచేయకపివడం తో ఊపిరిఆడక విలవిల్లాడిన సెల్వి .తన తల్లిని కాపాడాలని ఆస్పత్రి సిబ్బంది కాళ్ళు పట్టుకొని బతిమిలాడిన కొడుకు, వైద్యుడు లేకపోవడం తో ఏమి చేయలేని పరిస్థితి లో ఉండిపోయిన సిబ్బంది , కన్నతల్లిని కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు . సెల్వి మృతిచెందడం తో ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటారంటూ రోదించిన కుటుంబసభ్యులు . ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు రాష్ట్ర వ్యాపతంగా వైరల్ గా మారాయి, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడు నిర్లక్ష్యం ఫై తగిన చర్యలు తీసుకోవాలని నెటిజెన్స్ డిమాండ్ .

మరిన్ని చదవండి ఇక్కడ : Prakash Raj Live Video: మా సభ్యత్వానికి ‘ప్రకాష్ రాజ్’ రాజీనామా.. ‘మా’ ఓటమిపై ప్రకాష్ మాటల్లో..(లైవ్ వీడియో)

 Nagu Snake video: మరోమారు ప్రత్యక్షమైన రాచ నాగు.. పొదల్లో రచ్చ అంత ఇంత కాదు.. వైరల్ అవుతున్న వీడియో..

 Ancient Toilet‌: 2700 నాటి పురాతన టాయిలెట్‌.. అక్కడ అలా ఎలా ఉందంటే..? (వీడియో)

 Drone Flower: మంత్రి మెడలో డ్రోన్‌ పూలదండ.. టెక్నాలజీ అంటే ఇదే మరి అంటూ కామెంట్స్..( వీడియో)

Follow us