Nagu Snake video: మరోమారు ప్రత్యక్షమైన రాచ నాగు.. పొదల్లో రచ్చ అంత ఇంత కాదు.. వైరల్ అవుతున్న వీడియో..
విశాఖ జిల్లాలో గిరినాగు కలకలం రేపింది. శంభువాని పాలెం పరిధిలోని పంట పొలాల్లో గిరి నాగు ప్రత్యేక్షం.. సుమారు 10 అడుగులు పొడవున్న రాచ నాగును గుర్తించిన రైతులు విశాఖ వన్యప్రాణుల సంరక్షణ సభ్యులకు సమాచారం.. పొదల్లో ఆ నాగు చేసిన రచ్చ అంత ఇంత కాదు..
మరిన్ని చదవండి ఇక్కడ : Ancient Toilet: 2700 నాటి పురాతన టాయిలెట్.. అక్కడ అలా ఎలా ఉందంటే..? (వీడియో)
Drone Flower: మంత్రి మెడలో డ్రోన్ పూలదండ.. టెక్నాలజీ అంటే ఇదే మరి అంటూ కామెంట్స్..( వీడియో)
War on Plastic: నగరం నడిబొడ్డున 15 టన్నుల చెత్త వేశారు…ఎందుకంటే..?(వైరల్ వీడియో)
వైరల్ వీడియోలు
Latest Videos