Drone Flower: మంత్రి మెడలో డ్రోన్ పూలదండ.. టెక్నాలజీ అంటే ఇదే మరి అంటూ కామెంట్స్..( వీడియో)
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి వినూత్నరీతిలో స్వాగతం పలికారు.. వైస్సార్సీపీ నేతలు. ఆత్మకూరు లోని ఏ.ఎస్.పేట క్రాస్ రోడ్డు వద్ద మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి ఎవరూ ఊహించని రీతిలో జరిగిన ఈ స్వాగత సత్కారం అందరినీ అవాక్కయ్యేలా చేసింది...
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి వినూత్నరీతిలో స్వాగతం పలికారు.. వైస్సార్సీపీ నేతలు. ఆత్మకూరు లోని ఏ.ఎస్.పేట క్రాస్ రోడ్డు వద్ద మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి ఎవరూ ఊహించని రీతిలో జరిగిన ఈ స్వాగత సత్కారం అందరినీ అవాక్కయ్యేలా చేసింది….పూల మాలను తెప్పించి కాస్త వెరైటీగా డ్రోన్ సాయంతో మంత్రి మెడలో వేశారు..
నెల్లూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు తమ ప్రియతమ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని పూలమాలతో సత్కరించాలని భావించారు. ఐటీ మంత్రి కదా.. రొటీన్‌గా పూల మాల మెడలో వేస్తే ఏం బాగుంటుందనుకున్నారో ఏమో.. కాస్త వెరైటీగా ఇలా డ్రోన్ సాయంతో పూల మాలను తెప్పించి.. మంత్రి మెడలో వేశారు. కార్యకర్తలు చేసిన పనికి మంత్రి గారు పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : War on Plastic: నగరం నడిబొడ్డున 15 టన్నుల చెత్త వేశారు…ఎందుకంటే..?(వైరల్ వీడియో)
Visakhapatnam Airport: విమానాశ్రయంలో గందరగోళం.. మహిళ బ్యాగులో బుల్లెట్స్..ఎలా వచ్చాయంటే..!(వీడియో)
Warship in sea: సముద్రం అడుగునా.. మొదటి ప్రపంచ యుద్ధ నౌక.! వైరల్ అవుతున్న వీడియో..
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

