Prakash Raj Live Video: మా సభ్యత్వానికి ‘ప్రకాష్ రాజ్’ రాజీనామా.. ‘మా’ ఓటమిపై ప్రకాష్ మాటల్లో..(లైవ్ వీడియో)
టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను తెలుగువాడిని కాదని.. అతిధిగా వచ్చాను.. అతిధిగానే ఉంటానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. కాగా, మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
మరిన్ని చదవండి ఇక్కడ : Nagu Snake video: మరోమారు ప్రత్యక్షమైన రాచ నాగు.. పొదల్లో రచ్చ అంత ఇంత కాదు.. వైరల్ అవుతున్న వీడియో..
Ancient Toilet: 2700 నాటి పురాతన టాయిలెట్.. అక్కడ అలా ఎలా ఉందంటే..? (వీడియో)
Drone Flower: మంత్రి మెడలో డ్రోన్ పూలదండ.. టెక్నాలజీ అంటే ఇదే మరి అంటూ కామెంట్స్..( వీడియో)
War on Plastic: నగరం నడిబొడ్డున 15 టన్నుల చెత్త వేశారు…ఎందుకంటే..?(వైరల్ వీడియో)
వైరల్ వీడియోలు
Latest Videos