Rohit Sharma Prank on Wife: భార్యను భయపెట్టిన రోహిత్ శర్మ.. వైరల్ గా మారిన ఫన్నీ వీడియో..
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ తన భార్యకు సడన్ షాక్ ఇచ్చాడు. భార్య రితిక సజ్దేను ప్రాంక్ చేసి భయపెట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తొలుత ఓ అద్దం ముందు నిల్చోని తన పిడికిలిలో ఓ చాక్లెట్‌ను ఉంచాడు రోహిత్.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ తన భార్యకు సడన్ షాక్ ఇచ్చాడు. భార్య రితిక సజ్దేను ప్రాంక్ చేసి భయపెట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తొలుత ఓ అద్దం ముందు నిల్చోని తన పిడికిలిలో ఓ చాక్లెట్‌ను ఉంచాడు రోహిత్. అక్కడి నుంచి మరో రూంలో ఉన్న భార్య రితిక వద్దకు వెళ్లి, పిడికిలిలో ఏముందో చూడాలంటూ భార్యను కోరాడు.కానీ రితిక మాత్రం.. ఆ చేతిలో ఏదో భయపెట్టే వస్తువు ఉందని భావించి, పిడికిలిని ఓపెన్ చేసేందుకు భయపడింది. రోహిత్ ఎంత అడిగినా రితిక పిడికిలిని ఓపెన్ చేయకపోవడంతో.. హిట్‌మ్యానే చేతిని ఓపెన్ చేసి చూపించాడు. ఇక రోహిత్ చేతిలో ఉన్న చాక్లెట్‌ను చూసిన రితిక.. తెగ నవ్వుకుంది. ఈ వీడియోను హిట్‌మ్యాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
మరిన్ని చదవండి ఇక్కడ : Kolkata Knight Riders: తెగ ఎంజాయ్ చేస్తున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
MAA Elections 2021: ఈ స్థాయిలో రచ్చ ఎప్పుడూ జరగలేదు – పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..(వీడియో)
MAA Elections 2021 Live: ‘మా ‘ఎన్నికల పోరు.. కంచికి చేరనున్న’మా’ కథ.. గెలుపెవరిది..(లైవ్ వీడియో)
Viral Video: చేపలు పడుతున్న తండ్రీకొడుకులకు ఊహించని షాక్ ఇచ్చింది ఓ మొసలి.. వైరల్ గా మారిన వీడియో..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

