Samantha: సమంతపై వస్తోన్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందించాలి: సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్

చై-సామ్ విడాకుల విషయంలో తనతో పాటు సమంతపై కూడా వస్తోన్న ట్రోలింగ్‌పై నాగచైతన్య స్పందించాలని ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ వెల్లడించారు..

Samantha: సమంతపై వస్తోన్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందించాలి: సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్
Jukalker
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 11, 2021 | 5:48 PM

చై-సామ్ విడాకుల విషయంలో తనతో పాటు సమంతపై కూడా వస్తోన్న ట్రోలింగ్‌పై నాగచైతన్య స్పందించాలని ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ వెల్లడించారు. ఈ రూమర్స్ విషయంలో నాగచైతన్య స్పందిస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని అన్నారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రీతమ్ జుకల్కర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఈ సందర్భంగా ప్రీతమ్ జుకల్కర్ మాట్లాడుతూ.. ”నాతో పాటు సమంతపై వస్తోన్న ట్రోలింగ్‌కు నాగచైతన్య స్పందించకపోవడం బాధను కలిగిస్తోంది. నేను సమంతను జీజీ(తెలుగులో అక్క అని అర్ధం) అని పిలుస్తాను. ఈ విషయం నాగచైతన్యతో పాటు చాలామందికి తెలుసు. ఆయన ఈ రూమర్స్‌పై స్పందించకపోవడం బాధను కలిగిస్తోంది.. ఒక్క స్టేట్‌మెంట్ ఇస్తే ఖచ్చితంగా పరిస్థితుల్లో మార్పు వస్తుంది” అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే సమంత బాధలో ఉన్న సమయంలో ఇలా ట్రోలింగ్ చేయడం సరికాదని.. ట్రోలింగ్‌కు భయపడకుండా ఆమెకు అండగా నిలుస్తానని ప్రీతమ్ జుకల్కర్ చెప్పుకొచ్చారు. మరోవైపు సమంతకు సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా బాసటగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల ద్వార సమంతపై వస్తున్న తప్పుడు వార్తలను ఖండించడమే కాకుండా.. అసలు విషయం అది కాదని.. సమంత పిల్లలను కావాలనుకుందని చెప్పుకొస్తున్నారు.

Read Also:  ఈ ఫోటోలో సింహాన్ని గుర్తించండి.. కనిపెట్టండి అంత ఈజీ కాదు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

భారీ పామును చెడుగుడు ఆడుకున్న కుక్క.. మాములుగా లేదుగా.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

135 పరుగుల టార్గెట్.. ఈ బ్యాట్స్‌మెన్ ఒక్కడే ఒంటరిగా సెంచరీతో కదంతొక్కాడు.. ఎవరో తెలుసా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!