AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా..? అయితే ఈ తప్పులను అసలు చేయకండి.. చేస్తే ఇక అంతే సంగతీ..!

చాలా మంది ఇళ్లల్లో కనిపిస్తున్న మొక్కలలో మ‌నీ ప్లాంట్ కూడా ఒకటి. దీని గురించి అంద‌రికీ తెలుసు. దీన్ని ఇంట్లో పెంచితే ధ‌నం బాగా ల‌భిస్తుంది, ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ని వాస్తు ప్ర‌కారం న‌మ్ముతారు. మ‌నీ ప్లాంట్ ఇంట్లో ఉండ‌డం..

Vastu Tips: ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా..? అయితే ఈ తప్పులను అసలు చేయకండి.. చేస్తే ఇక అంతే సంగతీ..!
Money Plant
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 14, 2023 | 11:18 AM

Share

చాలా మంది కొన్ని రకాల మొక్కలను తమ ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అయితే వాటిని కొన్ని మొక్కలను ఇంట్లో పెట్టుకునే క్రమంలో తప్పనిసరిగా వాస్తు శాస్త్రాన్ని పాటించాలి. అలా పాటిస్తే ఎన్నో భోగభాగ్యాలు సిద్ధిస్తాయని, పాటించకపోతే కష్టాలలో కూరుకుపోతారని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్లల్లో కనిపిస్తున్న మొక్కలలో మ‌నీ ప్లాంట్ కూడా ఒకటి. దీని గురించి అంద‌రికీ తెలుసు. దీన్ని ఇంట్లో పెంచితే ధ‌నం బాగా ల‌భిస్తుంది, ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ని వాస్తు ప్ర‌కారం న‌మ్ముతారు. మ‌నీ ప్లాంట్ ఇంట్లో ఉండ‌డం వ‌ల్ల చుట్టూ పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంద‌ని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో ఎక్క‌డంటే అక్క‌డ పెట్ట‌రాదు. కొన్ని ప్రత్యేకమైన ప్ర‌దేశాలు, దిక్కుల్లోనే మ‌నీప్లాంట్‌ను ఉంచాలి. మ‌రి ఆ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

  1. మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టాలనుకుంటే ఏదైనా కుండీలో లేదా ఓ బాటిల్‌లో నీళ్లు నింపి అందులో పెట్టాలి. దీంతో ఇంట్లో ఉన్న వారి ఆర్థిక ప‌రిస్థితి మెరుగు ప‌డుతుంది.
  2. మ‌నీ ప్లాంట్‌కు నిత్యం ఎంతో కొంత నీరు పోయాల‌ట‌. దీని వ‌ల్ల ఇంట్లో అంతటా పాజిటివ్ శ‌క్తి నిండిపోతుంది. ఇది స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో ఈశాన్య దిశ‌లో (ఉత్త‌రం-తూర్పు మ‌ధ్య‌) ఉంచ‌కూడదు. అలా ఉంచితే ఇంట్లో ఉన్న ధ‌నం అంతా బయటకు పోతుంది. ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం కూడా బాగుండ‌దు.
  5. ఇంట్లో పశ్చిమ దిశ‌లో మ‌నీ ప్లాంట్‌ను పెట్ట‌కూడ‌దు. అలా చేస్తే దంప‌తుల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు ఎక్కువ‌గా వ‌చ్చి విడిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది.
  6. ఎండిపోయిన‌, చ‌నిపోయిన‌, ప‌సుపు రంగులోకి మారిన మ‌నీ ప్లాంట్‌ ఆకుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించాలి. లేదంటే ఇంట్లో వాస్తు దోషం ఏర్ప‌డుతుంది.
  7. ఇంట్లో ఆగ్నేయ దిశ‌లో (తూర్పు-ద‌క్షిణం మ‌ధ్య‌) మ‌నీ ప్లాంట్‌ను ఉంచాలి. ఈ దిశ అంటే వినాయ‌కుడికి ఎంతో ఇష్టం. అందువల్ల ఆ దిశ‌లో మ‌నీ ప్లాంట్‌ను ఉంచితే అదృష్టం బాగా క‌ల‌సివ‌స్తుంది. ధ‌నం కూడా బాగా చేకూరుతుంది. ఇంట్లోని వారంద‌రికీ శుభ‌మే క‌లుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
పుల్లగా.. కారంగా కోడిగుడ్డు పచ్చడి.. వేడి అన్నంలో అదిరిపోద్ది
పుల్లగా.. కారంగా కోడిగుడ్డు పచ్చడి.. వేడి అన్నంలో అదిరిపోద్ది
గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ
గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ
భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో..
భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో..
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..
3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్
3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్
గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..
గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..