AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Female Naga Sadhus: మహిళా నాగసాధువుల గురించి మీకు తెలుసా..? వారి జీవన శైలి, వస్త్రధారణ ఎలా ఉంటాయో తెలిస్తే షాక్ కావల్సిందే..

పురుషుల మాదిరిగానే మహిళా నాగ సాధువుల కూడా తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేసి జీవిస్తారు. వారి దినచర్య పూజతో ప్రారంభమై పూజతోనే ముగుస్తుంది. ఒక స్త్రీ నాగ సాధువుగా మారినప్పుడు వారిని సాధువులు లేదా సాధ్వులు అంటారు. వారి గురించి మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 10, 2023 | 7:29 AM

Share
పురుషులలాగే స్త్రీలు కూడా నాగ సాధువులుగా మారుతారు. అయితే ఇందుకోసం వాళ్లు కఠినమైన పరీక్షలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అలాగే మహిళా సాధులు కొన్ని విషయాలలో పురుష నాగ సాధువుల కంటే భిన్నంగా ఉంటారు.

1 / 10
పురుషుల మాదిరిగానే మహిళా నాగ సాధువుల కూడా తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేసి జీవిస్తారు. వారి దినచర్య పూజతో ప్రారంభమై పూజతోనే ముగుస్తుంది. ఒక స్త్రీ నాగ సాధువుగా మారినప్పుడు వారిని సాధువులు లేదా సాధ్వులు అంటారు. ఆమెను తల్లి అని పిలవడం ప్రారంభిస్తారు.

2 / 10
నాగ అనేది టైటిల్. వైష్ణవులు, శైవులు, ఆద్సనాలు మూడు వర్గాల సాధువుల ఉన్నారు. మగ సన్యాసులకు బహిరంగంగా నగ్నంగా ఉండటానికి అనుమతి ఉంది. కానీ మహిళా సన్యాసులు అలా చేయలేరు. అలాగే స్త్రీలు సన్యాస దీక్ష చేసినప్పుడు నాగులుగా చేస్తారు. కానీ వాళ్లంతా బట్టలు వేసుకుంటారు.

3 / 10
మహిళా నాగ సాధువులు తమ నుదుటిపై తిలకం పెట్టుకోకుండా కేవలం కాషాయ రంగు కలిగిన ఓ వస్త్రాన్ని తలపై జుట్టుతో పాటు శరీరాన్ని కప్పి ఉంచేలా ధరిస్తారు. ఇదే మహిళా నాగసాధువుల ఆచారం.

4 / 10
మహిళా నాగ సాధువులు ధరించే దుస్తులు కట్టకుండా ఉండాయి. ఒక స్త్రీ నాగ సాధువుగా మారడానికి ముందు 6 నుంచి 12 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఒక మహిళ అలా చేయడంలో విజయం సాధించినప్పుడు.. ఆమె గురువు తనను నాగ సాధువుగా మారడానికి అనుమతిస్తారు.

5 / 10
నాగ సాధువుగా మారడానికి ముందు ఆ స్త్రీ తన గత జీవితానికి సంబంధించిన సమాచారం పూర్తిగా మర్చిపోవాలి. అలా చేస్తేనే ఆమె పూర్తిగా భగవంతుడికి అంకితం అయినట్లుగా గుర్తిస్తారు. నాగ సాధువుగా కష్టమైన సాధన చేయగలదా అని తెలుసుకోవచ్చు. అఖారాలోని స్త్రీ సాధువులను మై, అవధూతని లేదా నాగిన్ అని పిలుస్తారు.

6 / 10
నాగ సాధువుగా మారే క్రమంలో ఒక మహిళ తాను పూర్తిగా భగవంతునికి అంకితమైనట్లు నిరూపించుకోవాలి. అంతే కాదు ఎలాంటి ఆడంబరాలు, శారీరక సుఖాలపై వ్యామోహం లేకుండా రక్త సంబంధాలను సైతం వదలేసుకొని జీవించాల్సి ఉంటుంది. తెల్లవారుజామున నదిలో స్నానమాచరించి శుద్ధి చేసుకున్న తర్వాత స్త్రీ నాగ సన్యాసుల సాధన ప్రారంభమవుతుంది. అవధూతని రోజంతా భగవంతుని జపిస్తుంది. తెల్లవారుజామున నిద్రలేచి శివుడిని పూజిస్తారు. సాయంత్రం పూట దత్తాత్రేయుడిని పూజిస్తారు.

7 / 10
మహిళా నాగ సాధువు కావడానికి మహిళలు తమ జుట్టును పూర్తిగా కత్తిరించుకోవాల్సి ఉంటుంది. అంటే గుండు చేయించుకోవాలి. ఆ తర్వాతే వారు నదిలో పవిత్ర స్నానం చేస్తారు. ఆమె సాధారణ మహిళ నుంచి నాగ సాధువుగా మారే ప్రక్రియ ఇది.

8 / 10
స్త్రీ, పురుష నాగ సాధువుల మధ్య ఒకే ఒక ప్రధాన వ్యత్యాసం ఉంది. మగ నాగ సాధువులు పూర్తిగా నగ్నంగా ఉంటారు, ఆడ నాగ సాధువులు తమ శరీరాలను కుంకుమపువ్వు వస్త్రంతో కప్పుకొని జీవిస్తారు. ఈ మహిళలు కుంభస్నానం సమయంలో కూడా నగ్నంగా స్నానం చేయలేరు. స్నానం చేసేటప్పుడు కూడా ఈ కాషాయ వస్త్రం ధరించే ఉంటారు.

9 / 10
పురుష నాగ సాధువులతో సమానంగా మహిళా నాగ సాధువులకు కూడా గౌరవం ఇస్తారు. వారు నాగ సాధువులతో కలిసి కుంభ పుణ్యస్నానంలో పాల్గొంటారు. అయితే మగవారి స్నానం తర్వాత మహిళా నాగ సాధువులు నదిలోకి దిగి స్నానం చేస్తారు.

10 / 10
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!