Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే రేషన్ కట్!
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. రేషన్ విషయంలో కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది. బోగస్ కార్డులను ఏరివేతలో భాగంగా కఠిన నియమాలను అమలు చేస్తోంది. మీకు రేషన్ కార్డు ఉన్నట్లయితే ముందుగా ఈ పని చేయడం అత్యంత ముఖ్యమైన పని అని గుర్తించుకోండి. లేకుంటే రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
