AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జర జాగ్రత్త.. హోలీ తర్వాత ఈ రాశుల వారికి అనుకోని ఆపదలు!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం , గ్రహాల సంచారం సహజం. నెల రోజులకు ఒకసారి లేదా కొన్ని గ్రహాలు ఆరు నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి రాశి సంచారం లేదా , నక్షత్ర సంచారం చేస్తుంటాయి. అంతే కాకుండా కొన్ని సార్లు గ్రహాలు వ్యతిరేక దిశలో కూడా సంచారం చేయడం జరుగుతుంది. అయితే హోలీ పండుగ తర్వాత చంద్రుడు, సూర్యడు వ్యతిరేక దిశలలో సంచారం చేస్తాయి. దీని వలన నాలుగు రాశుల వారికి అనుకోని ఆపదలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Feb 25, 2026 | 12:19 PM

Share
చంద్రుడు, సూర్యుడు 180° అంతరంలో వ్యతిరేక దిశలో సంచారం చేయడం వలన వ్యతిపాత యోగం ఏర్పడుతుంది. ఈ యోగం పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపగా, దీని ప్రభావంతో నాలుగు రాశుల వారికి అనుకోని సమస్యలు ఎదురు కానున్నాయంట. సింహ రాశి, కుంభ రాశి, మీన రాశి , వృశ్చిక రాశివారు, హోలీ తర్వాత  చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారి ఈ వ్యతిపాత యోగం వలన అనేక సమస్యలు ఎదుర్కుంటారు. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. అనుకోని ఆపదలు దరి చేరుతాయి. అందుకే ఈ రాశి వారు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని చెబుతున్నారు పండితులు. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

2 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి వ్యతిపాత యోగం వలన మానసిక ఆందోళన, చికాకులు అధికం అవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా వీరు ఆర్థికంగా ఎక్కువగా నష్టపోతారు. కుటుంబంలో చికాకులు అధికం అవుతాయి. అనుకోని సమస్యలు ఎదురు అవుతాయి. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కడుపు సమస్యలు, రక్తపోటు అధికం అవ్వడం వంటి సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నదంట.

3 / 5
సింహ రాశి : ఈ రాశి వారు సంఘర్షణలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అంతే కాకుండా దూర ప్రయాణాలు చేయాలి అనుకునేవారు ఈ సమయంలో వాటిని వాయిదా వేసుకోవడమే మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుంది. దీంతో ఆర్థిక సమస్యలతో అనేక విధాలుగా ఇబ్బంది పడుతారు. ఎవరితో అయినా మాట్లాడే సమయంలో ఆచీ తూచి మాట్లాడటం మంచిది.

4 / 5
మీన రాశి : మీన రాశి వారు హోలీ తర్వాత ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నరాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడంతో అప్పులు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు ఎంత కష్టపడినా సరైన ఫలితం పొందలేరు. ఆందోళన, చికాకు వంటివి ఇబ్బంది పెడుతాయి. అందువలన ఈ రాశి వారు ఈ సమయంలో చాలా సహనంగా ఉండాలంట.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత