రాత్రి పూట ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
Samatha
25 February 2026
ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. చాలా మందికి ఐస్ క్రీమ్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది.
ఐస్ క్రీమ్
అయితే కొంత మంది మధ్యాహ్నం ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడితే, చాలా మంది రాత్రి సమయంలోనే ఐస్ క్రీ
మ్ తింటుంటారు.
రాత్రి సమయంలో ఐస్ క్రీమ్
మరి రాత్రి సమయంలో ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు
చూద్దాం.
నిపుణులు
రాత్రి పూట ఐస్ క్రీమ్ తినడం వలన ఇది నిద్రకు భంగం కలిగించడమే కాకుండా, నిద్రలేమి సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్న
ారు నిపుణులు.
నిద్రలేమి
రాత్రి సమయంలో ఐస్ క్రీమ్ తినడం వలన ఇది కడుపు సమస్యలకు కారణం అవుతుంది. అంతే కాకుండా కడుపు నొప్పి వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
కడుపు సమస్యలు
ఇక ఎవరు అయితే బరువు పెరగాలి అనుకుంటున్నారో, వారు రాత్రి సమయంలో ఐస్ క్రీమ్ తినడం మంచిది కాదు, దీని వలన త్వరగా బరువు పెరిగే ఛ
ాన్స్ ఉన్నదంట.
కడుపు సమస్యలు
అలాగే జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు, రాత్రి సమయంలో ఐస్ క్రీమ్ తినడ వలన ఇది ముక్కు దిబ్బడ , జలుబు సమస్యలను తీవ్రతరం చేస్తుంది.
జలుబు, దగ్గు
ఐస్ క్రీమ్‌లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని రాత్రి సమయంలో తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి, అనేక ఇబ్బందులు తలెత్తుతాయంట.
అనారోగ్య సమస్యలు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంట్లో పావురాలు గుడ్లు పెట్టడం శుభమా? అశుభమా?
కళ్లతోనే చంపేస్తున్న కాయదు.. అబ్బో అందం తట్టుకోవడం కష్టమే..
వీరు బ్రోకలీ తినడం విషంతో సమానం.. జాగ్రత్త పడకపోతే కష్టమే..