ఇంట్లో బల్లుల బెడదా.. ఇలా తరిమికొట్టండి!
Samatha
25 February 2026
ఇంట్లో బల్లులు ఉండటం సహజం. కానీ కొన్ని సార్లు బల్లులు ఎక్కువగా ఉండి, అనేక ఇబ్బందులకు గురి చేస్తుంటాయి.
బల్లులు
ఇల్లు మొత్తం తిరుగుతూ.. కొన్ని సార్లు ఆహారాలపై, మనుషులపై కూడా పడుతూ చికాకును కలిగిస్తాయి. దీంతో వీటితో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.
ఇల్లు
అయితే ఇప్పుడు మనం ఇంటిలో నుంచి బల్లులను చాలా సులభంగా ఎలా తరిమికొట్టాలో చూసేద్దాం. బల్లులను తరిమి కొట్టే బెస్ట్ టిప్స్ ఇవే!
చిట్కాలు
ఇంటిలో బల్లులు ఎక్కువగా ఉన్నప్పుడు కెమికల్ స్ప్రేలు వాడి వాటిని తరమి కొట్టడం కంటే, సహజమైన పద్ధతుల ద్వారా బల్లులను తరిమేయవ
చ్చునంట.
కెమికల్ స్ప్రే
కోడి గుడ్డు పెంకులను బల్లలు ఉండే చోట పెట్టడం వలన బల్లలు వాటి నుంచి దూరంగా పారిపోతాయి.
కోడి గుడ్డు పెంకులు
అదే విధంగా కాఫీ పొడి , టొబాకో మిశ్రమం కూడా బల్లులు ఉన్న చోట పెట్టడం వలన వాటి వాసన భరించలేక బల్లులు పారిపోతాయంట.
కాఫీ ఫొడి
అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి ఉన్న చోట కూడా బల్లులు ఉండవంట. అందువలన వీటి ముక్కలుగా కట్ చేసి, బల్లలు ఉండే చోట పెట్ట
డం మంచిది.
వెల్లుల్లి, ఉల్లి
అంతే కాకుండా, పెప్పర్ మెంట్ ఆయిల్‌ను నీటిలో కలిపి స్ప్రే చేయడం వలన కూడా ఇంటిలో ఉన్న బల్లులుల అన్నీ పారిపోతాయంట.
పెప్పర్ మెంట్ స్ప్రే
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంట్లో పావురాలు గుడ్లు పెట్టడం శుభమా? అశుభమా?
కళ్లతోనే చంపేస్తున్న కాయదు.. అబ్బో అందం తట్టుకోవడం కష్టమే..
వీరు బ్రోకలీ తినడం విషంతో సమానం.. జాగ్రత్త పడకపోతే కష్టమే..