Numerology: డబ్బు, విలాసానికి లోటే ఉండదు.. ఈ తేదీలలో పుట్టిన వారిపై కుబేరుడి కటాక్షం..! మీ బర్త్ డేట్ ఇదేనా..?
Lucky Birth Dates For Money: సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏదైనా నెలలో 7, 16 లేదా 25 తేదీలలో పుట్టినవారికి సంఖ్య 7 ఉంటుంది. ఈ సంఖ్యకు అధిపతిగా కేతు గ్రహం ఉంటుంది. కేతు ప్రభావం వ్యక్తిని లోతైన జ్ఞానం, ఆధ్యాత్మికత, దృఢమైన మనసుతో ఆభిరుచిచ్చేలా చేస్తుంది. అదేవిధంగా, అపారమైన సంపద, విలాసానికి కూడా ఇది సంకేతంగా ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
