AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Health: మీ గుండె వందేళ్లపాటు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలు మీ డైట్‌లో ఉండాల్సిందే!

నేటి కాలంలో గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం అన్ని వయసుల వారికి గుండె పోటు రావడం నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో పోషకాహార నిపుణులు ముఖ్యమైన సలహాలు ఇస్తున్నారు. ఏమి తినాలి, గుండెను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి వంటి విషయాలు పోషకాహార నిపుణుల మాటల్లో తెలుసుకుందాం..

Srilakshmi C
|

Updated on: Feb 25, 2026 | 1:37 PM

Share

1 / 5
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ మంచి ఎంపిక. వాల్‌నట్స్, బాదం గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మంచి ఆరోగ్యానికి వీటిని సరైన పరిమాణంలో, సరైన పద్ధతిలో వీటిని తీసుకోవడం అవసరం.

2 / 5
ఉదయం త్వరగా ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలనుకునే వారికి బెస్ట్‌ హెల్దీ బ్రేక్‌ ఫాస్ట్‌ ఓట్స్‌. ముందుగా రాత్రి నిద్రకు ముందు పాలలో ఓట్స్‌ నానబెట్టి ఆ తర్వాత దానిని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత అందుబాటులో ఇంట్లో ఉన్న ఏ పండ్లనైనా కట్‌ చేసుకుని తినేయవచ్చు.

3 / 5
మీరు మాంసాహారులైతే సాల్మన్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలను కూడా తినవచ్చు. డైటీషియన్ అనామిక యాదవ్ ప్రకారం.. ఆలివ్ నూనె కూడా గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5
పాలకూర, ఆకుకూరలు కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. బెర్రీలు కూడా గుండెకు మంచివి. రాస్ప్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి పండ్లు తీసుకోవడం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

5 / 5
Follow Us