మగవారికి మాత్రమే వచ్చే క్యాన్సర్.. జాగ్రత్త ప్రాణాలకే ఇది ప్రమాదం!
Samatha
2 jun 2026
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో చాలా మంది అనేక రకాల రోగాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆరోగ్యం
ముఖ్యంగా క్యాన్సర్ కేసులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. అనేక రకాల క్యాన్సర్లు పుట్టుకొచ్చాయి. వాటి వలన చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనేక రకాల క్యాన్సర్లు
అయితే ముఖ్యంగా ఒక క్యాన్సర్ మాత్రం పురుషులకు మాత్రమే వస్తుందంట. అందువలన వారు ఈ లక్షణాలు కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.
పురుషులకు వచ్చే క్యాన్సర్
పురుషులకు మాత్రమే వచ్చే క్యాన్సర్ ను టెస్టిక్యులర్ క్యాన్సర్ అంటారు. ఇది ఒక వ్యక్తి సాధారణం 15 నుంచి 45 సంవత్సరాల మధ్యలో వస్తుంది
టెస్టిక్యులర్ క్యాన్సర్
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, అమెరికాలో సుమారు 9810 కొత్త టెస్టిక్యులర్ క్యాన్సర్ కేసులు నమోదు అయ్యాయంట, ప్రతి సంవత్సరం చాలా కేసులు నమోదు అవుతున్నాయంట
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం
అంతే కాకుండా దాదాపు ఈ క్యాన్సర్ వలన ప్రతి సంవత్సరం 630 మంది మరణిస్తున్నారంట. అందువలన తప్పకుండా ఈ క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే తగు చికిత్స అందించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెబుతున్నారు నిఫుణులు.
630 మంది మరణించడం
టెస్టిక్యులర్ క్యాన్సర్ వస్తే, మగవారిలో ఆకస్మిక బరువు తగ్గడం, తీవ్రమైన నడుము నొప్పి, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
లక్షణాలు
అంతే కాకుండా, ముఖ్యంగా టెస్టికల్స్2లో నొప్పి, కణతి వంటివి కనిపిస్తాయి. అందువలన పై లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.