మగువల మనసు దోచే పట్టీలు.. ఆఫీసుకు వెళ్లేవారికి ఇవే బెస్ట్!
Samatha
2 jun 2026
అమ్మాయిలు అంటే కాళ్లకు పట్టీలు ఉండాల్సిందే. ఏ ఇంటిలో అయితే ఆడపిల్ల కాళ్లకు పట్టీలతో తిరుగుతుందో వారికి కలిసి వస్తుందని అంటారు.
పట్టీలు
అయితే మార్కెట్ లో అనేక రకాల పట్టీల డీజైన్స్ ఉన్నాయి. అందులో ఆఫీసుకు వెళ్లేవారు ఎలాంటి రకం పెట్టుకుంటే బాగుంటుందో చూసేద్దాం.
రక రకాల డిజైన్స్
చిన్న ఆకులతో ఉండే పట్టీలు. ఇవి చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తాయి కానీ మంచి లుక్ ఇస్తాయి. ఆఫీసుకు వెళ్లేవారికి చాలా బెస్ట్.
చిన్న ఆకుల పట్టీలు
మువ్వల పట్టీలు అంటే కూడా చాలా మందికి ఇష్టం ఉంటుంది. చిన్న చిన్న మువ్వలతో నిండి ఉన్న పట్టీలు కాళ్లకు అందాన్ని ఇస్తాయి.
మువ్వల పట్టీలు
డబుల్ లేయర్ లీఫ్ పట్టీలు. ఇవి చూడటానికి కాస్త పెద్దగా కనిపించినప్పటికీ కాళ్లకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి.
డబుల్ లేయర్ పట్టీలు
స్టోన్ పట్టీలు, పట్టీ మొత్తం ఒక్క స్టోన్‌తో నిండి ఉంటుంది, చాలా సింపుల్‌గా ఉన్నా, ఆఫీసుకు వెళ్లేవారికి చాలా బెస్ట్ ఇవి.
స్టోన్ పట్టీలు
ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అవుతున్న పట్టీల్లో ముత్యాల పట్టీలు కూడా ఉన్నాయి. ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి.
ముత్యాల పట్టీలు
నార్మల్‌గా థ్రెడ్‌లా ఉండే పట్టీలు ఇవి చాలా సింపుల్‌గా , పాదాలకు కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి.
నార్మల్ థ్రెడ్ పట్టీలు
మరిన్ని వెబ్ స్టోరీస్
మొలకలు వచ్చిన బంగాళాదుంపలు తింటున్నారా.. మీ ప్రాణం డేంజర్లో పడ్డట్లే!
నేరేడు పండ్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
అచ్చం మహాలక్ష్మినే.. జబర్దస్త్ బ్యూటీ ఎంత బాగుందో కదా..