Friday Lakshmi: ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారా శుక్రవారం లక్ష్మీదేవిని ఈ మంత్రాలతో పూజించండి.. అద్భుత ఫలితం మీ సొంతం

Friday Lakshmi Mantra: హిందువులు వారంలోని ఏడు రోజు ఒకొక్క దేవతకి చిహ్నంగా భావించి పూజిస్తారు. ఇలా ఏడు రోజులు ఏదో ఒక దేవత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆదివారం సూర్య భగవానుడిని..

Friday Lakshmi: ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారా శుక్రవారం లక్ష్మీదేవిని ఈ మంత్రాలతో పూజించండి.. అద్భుత ఫలితం మీ సొంతం
Lakshmi Devi
Follow us
Surya Kala

|

Updated on: Nov 26, 2021 | 8:16 PM

Friday Lakshmi Mantra: హిందువులు వారంలోని ఏడు రోజు ఒకొక్క దేవతకి చిహ్నంగా భావించి పూజిస్తారు. ఇలా ఏడు రోజులు ఏదో ఒక దేవత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆదివారం సూర్య భగవానుడిని, సోమవారం శివుడిని, మంగళవారం ఆంజనేస్వామి, లేదా సుబ్రహ్మణ్య స్వామిని, బుధవారం అయ్యప్పని, గణేషుడిని గురువారం మహావిష్ణువుని శుక్రవారం శ్రీమహాలక్ష్మిని, శనివారం వేంకటేశ్వరస్వామిని ఇలా వారంలో ఒకదేవుడిని పూజిస్తారు. అయితే ఐశ్వర్య ప్రదాతగా భావించే శ్రీ మహాలక్ష్మిని శుక్రవారం అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తూ.. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటారు. శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ పూజిస్తే.. ఆర్ధిక కష్టాలు తొలగిపోతాయి. అంతేకాదు ఇంట్లో ఆనందం, శాంతి, సౌభాగ్యం నెలకొంటాయి.

లక్ష్మిదేవి  సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత అని హిందువుల నమ్మకం.  ఈ కారణంగానే భక్తులు అమ్మవారిని  పూజిస్తారు. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మంత్రాలు జపిస్తారు. అయితే శుక్రవారం నాడు, లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని ప్రభావంతమైన మంత్రాల గురించి తెలుసుకుందాం..

మా లక్ష్మికి ఇష్టమైన మంత్రం:

శ్రీ లక్ష్మీ బీజ మంత్రం: శ్రీ హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మాయై నమః |

లక్ష్మీ ప్రార్థన మంత్రం: హలో సర్వగేవనన్ వరదాసి హరే: ప్రియా. |

శ్రీ లక్ష్మీ మహామంత్రం: శ్రీలంకా మహాలక్ష్మీ మహాలక్ష్మీ ఏహియేహి సర్వ సౌభాగ్యం దేహంలో స్వాహా ।

మాతా లక్ష్మి మంత్రాలు: శ్రీ హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద్ ర్మ్ ర్మ్ ఆర్ మహాలక్ష్మి నమః..

శ్రీలంకా మహాలక్ష్మీ మహాలక్ష్మీ ఏహియేహి సర్వ సౌభాగ్యం దేహంలో స్వాహా ।

ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ సిద్ధ లక్ష్మ్యై నమః ।

పద్మనే పద్మ పద్మాక్ష్మీ పద్మ సంభవ్యే తన్మే భజసి పద్మాక్షి యేన సౌఖ్యం లభమ్యామ్.

ఓం హ్రీం త్రీం హట్.

శుక్రవారం నాడు పైన పేర్కొన్న మంత్రంతో లక్ష్మీ దేవిని పూజిస్తే, ఆ తల్లి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. అంతేకాదు తన భక్తులను లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శుక్రవారం రోజున భక్తిశ్రద్దలతో ఈ మంత్రాలను జపించడం వల్ల జీవితంలో ఆనందం, సంపద, వైభవం, శ్రేయస్సు లభిస్తాయి. ఇక జీవితంలో లక్ష్మి అనుగ్రహం మీకు కావాలంటే, మీరు ప్రతిరోజూ పూజ చేసిన అనంతరం ఈ మంత్రాలను జపించడం మంచిది. ఈ మంత్రాలను పఠిస్తూ లక్ష్మీదేవిని ఆరాధిస్తే.. ధన లాభం కలిసి.. ఆర్ధికంగా లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు.

Also Read: దృష్టిలోపం.. అతని పట్టుదల ముందు తలవంచిన ఫ్రెండ్‌షిప్‌ పర్వతం.. నెక్స్ట్ టార్గెట్ ఎవరెస్టు అట

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!