Bathukamma: బతుకమ్మ ఉత్సవాలకు వేళాయెరా..! ప్రపంచంలోనే అతిపెద్ద బతుకమ్మ.. ఆడి పాడిన స్టూడెంట్స్, టీచర్స్

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం పట్టే బతుకమ్మ సంబరాలకు వేళాయింది. ఆడపడుచులంతా అత్యంత కన్నుల పండువగా బతుకమ్మ సంబరాలు జరుపు కుంటున్నారు. అయితే తీరొక్క పూలతో గోపురంలా పేర్చే బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా కొన్ని ప్రత్యేకతలు సరికొత్త రికార్డులు సొంతం చేసుకుంటున్నాయి.

Bathukamma: బతుకమ్మ ఉత్సవాలకు వేళాయెరా..! ప్రపంచంలోనే అతిపెద్ద బతుకమ్మ.. ఆడి పాడిన స్టూడెంట్స్, టీచర్స్
Bathukamma 2024
Follow us
G Peddeesh Kumar

| Edited By: Surya Kala

Updated on: Oct 02, 2024 | 3:33 PM

తెలంగాణలోని ఊరు వాడ, పల్లెలు పట్టణాలు బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతున్న వేల ఆ భారీ బతుకమ్మ హాట్ టాపిక్ గా మారింది. 36.2 అడుగుల ఎత్తుతో అతిపెద్ద బతకమ్మ తయారుచేసిన ఆ పాఠశాల నిర్వాహకులు సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం పట్టే బతుకమ్మ సంబరాలకు వేళాయింది. ఆడపడుచులంతా అత్యంత కన్నుల పండువగా బతుకమ్మ సంబరాలు జరుపు కుంటున్నారు. అయితే తీరొక్క పూలతో గోపురంలా పేర్చే బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా కొన్ని ప్రత్యేకతలు సరికొత్త రికార్డులు సొంతం చేసుకుంటున్నాయి.

జనగామ జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో ముందస్తుగా మంగళవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయురాల్లు తయారు చేసిన 36.2 అడుగుల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఒక రోజంతా శ్రమించి 700 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి 36.2 అడుగులతో భారీ బతుకమ్మను తయారీ చేశారు. ఈ భారీ బతుకమ్మ వద్ద ఆటపాటలతో ముందస్తుగా అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బతుకమ్మగా ప్రత్యేక గుర్తింపు సాధించింది. గతంలో ఉన్న 31 అడుగుల బతుకమ్మ రికార్డును బ్రేక్ చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. పాఠశాల యాజమాన్యానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు సర్టిఫికెట్ ను అందించి సన్మానించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?