Rain Alert: వానలే.. వానలు.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రానున్న 5 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్ర కూడా కీలక ప్రకటన జారీ చేసింది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
