Dragon Fruit: కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో బెస్ట్ ఫ్రూట్ ఇదే!

డ్రాగన్ ఫ్రూట్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుత కాలంలో ఈ పండు చాలా పాపులర్ అయ్యింది. ఇందులో పోషకాలు అన్నీ ఇన్నీ కాదు. శరీర ఆరోగ్యాన్ని పెంచే పోషకాలన్నీ డ్రాగన్ ఫ్రూట్‌లో లభిస్తాయి. ఈ మధ్య కాలంలో డ్రాగన్ ఫ్రూట్‌ని తినేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తు్నారు. డ్రాగన్ ఫ్రూట్‌లో.. ప్రోటీన్, క్యాలరీలు, ఐరన్, విటమిన్లు ఇ, సి, మెగ్నీషియం, ఫైబర్, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్పరస్, జింక్, మాంస కృత్తులు ఎంతో మెండుగా ఉంటాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య..

Chinni Enni

|

Updated on: Sep 18, 2024 | 7:49 PM

డ్రాగన్ ఫ్రూట్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ని నాశనం చేసి క్యాన్సర్‌ని తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ చాలా ఆరోగ్యకరమైన పండు అయినప్పటికీ, కొంతమందికి ఇది సరిపడకపోవచ్చు.

1 / 5
డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి కూడా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కణాలను రక్షిస్తుంది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యల్ని, మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితో పాటు..డ్రాగన్ ఫ్రూట్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎముకలు బలంగా మారతాయి.

2 / 5
డ్రాగన్ ఫ్రూట్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మనకు ఎక్కువ సేపు పూర్తిగా భావించేలా చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని వృద్ధాప్యం నుండి కాపాడుతాయి. ముఖ్యంగా, ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి, మృదువుగా చేస్తుంది.

3 / 5
డ్రాగన్ ఫ్రూట్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

4 / 5
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. చర్మ అందాన్ని పెంచడంలో కూడా ఎంతో చక్కగా పని చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. గర్భిణీలు తినడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు.

5 / 5
Follow us