Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిచ్చి మొక్క కాదండోయ్.. ఆరోగ్య వరాలనిచ్చే అద్భుతమైన మొక్క!

మొక్కలు చాలా వరకు ఇంటికి అందాన్నీ తీసుకరావడం, స్వచ్ఛమైన గాలి, పండ్లను, ఫలాలను ఇవ్వడమే కాకుండా, దీని వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా చాలా మంది కొన్ని మొక్కలను పిచ్చి మొక్కలని వాటిని ఎక్కువగా పట్టించుకోరు, కానీ అదే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలనిచ్చే మొక్క అంటున్నారు నిపుణులు. ఇంతకీ అది ఏ మొక్క అంటే?

Samatha J
|

Updated on: Nov 05, 2025 | 5:19 PM

Share
హౌథ్రోన్ మొక్కను చాలా మంది ఎక్కువగా పట్టించుకోరు. కొంత మంది అయితే ఇంటికి అందం కోసం ఇంటిలోపల పెంచుకుంటుంటారు. కానీ దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే కాకుండా, చర్మ సౌందర్యానికి కూడా చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణుల. దాని గురించి తెలుసుకుందాం.

1 / 5
హౌథ్రోన్ మొక్క చూడటానికి మొత్తం ముళ్లతో ఉంటుంది. ఇక దీన్ని చూస్తే చాలా మంది దీంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు అనుకుంటారు. కానీ ఒంటి నిండా ముళ్లు ఉన్న ఈ మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

2 / 5
 ఈ మొక్క గుండె, చర్మం, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలకు చక్కడి దివ్యౌషధంలా పని చేస్తుందంట. అంతే కాకుండా ఈ మొక్క పువ్వు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పువ్వులోని గజ్జు, ముళ్లు ఇవన్నీ శరీరానికి చాలా ఉపయోగకరం.

3 / 5
చలికాలంలో చాలా మంది కఫం సంబంధ సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఇది శీతాకాలంలో కఫం తగ్గించడమే కాకుండా, శరీరానికి చాలా వెచ్చదనాన్ని ఇస్తుందంట. అంతే కాకుండా ఇది రక్తాన్ని శుద్ధి చేసి, రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

4 / 5
ఇక ఈ  హౌథ్రోన్ మొక్క పువ్వు  చాలా అందంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ పువ్వులోని గుజ్జు, గాయాలు త్వరగా మానేలా చేయడమే కాకుండా, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్త స్రావాన్ని కూడా ఆపేలా చేస్తుంది.

5 / 5