Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా..! పంచముఖి హనుమంతుడి చిత్రాన్ని ఇంట్లో ఈ విధంగా ఉంచండి..
అతిపురాతన శాస్త్రాల్లో వాస్తు శాస్త్రం ఒకటి. దీనిలో ఇంటి నిర్మాణం, ఇంటిలో పెట్టుకునే వస్తువులు, ఇంటి ఆవరణ లో పెంచుకునే మొక్కలు, పక్షులు వంటి అనేక విషయాలను గురించి తెలియజేస్తుంది. ఈ వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను అనుసరించడం వలన ఆ ఇంట్లో నివసించేవారు సుఖ సంతోషాలతో ఉంటారు. అయితే ఒకోక్కసారి ఇంట్లో తెలిసి తెలియక చేసే పనులతో వాస్తు దోషం ఏర్పడుతుంది. అటువంటి సమయంలో వాస్తు దోషాలను ఇంట్లో హనుమంతుడి చిత్రం పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజు వాస్తు దోషం తొలగేందుకు ఎలాంటిది హనుమంతుడి ఫోటో ఎక్కడ పెట్టుకొవాలో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
