AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janmashtami 2025: కృష్ణాష్టమి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. ఆర్ధిక సమస్యలకు చెక్ పెట్టండి..

శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను శ్రావణ మాసం కృష్ణ పక్ష అష్టమి రోజున దేశవ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటారు. పురాణ గ్రంథాలలో తులసిని శ్రీ కృష్ణుడికి ఇష్టమైనదిగా భావిస్తారు. తులసి దళాలు లేకుండా దేవునికి నైవేద్యం సమర్పించడం అసంపూర్ణంగా పరిగణించబడుతుందని చెబుతారు. ఈ నేపద్యంలో జన్మాష్టమి రోజున తులసి దళాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నివారణలు చేయడం వలన ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తి నివసిస్తాయని నమ్మకం.

Surya Kala
|

Updated on: Aug 12, 2025 | 11:02 AM

Share

జన్మాష్టమి పండుగ శ్రీ కృష్ణుని జన్మదినోత్సవంగా జరుపుకుంటాం. దీనిని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున దేశవ్యాప్తంగా కన్నయ్య భక్తులు ఎంతో ఆనందంతో పూజిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీ కృష్ణుడు తులసిని చాలా ఇష్టపడతాడు. తులసి దళానికి కన్నయ్య ఆరాధనలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉండటానికి ఇదే కారణం. తులసిని లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణిస్తారు. అందువల్ల జన్మాష్టమి రోజున తులసికి సంబంధించిన కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా  శ్రీకృష్ణుడు, లక్ష్మీదేవిల ఆశీస్సులు లభిస్తాయి. ఈ చర్యలు ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తాయి. అన్ని కష్టాలను తొలగిస్తాయి. జన్మాష్టమి నాడు తులసితో చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే

1 / 7
తులసి మొక్క ముందు దీపం వెలిగించండి: జన్మాష్టమి రాత్రి పూజ చేసేటప్పుడు తులసి మొక్క ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు, "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని జపించండి. అలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడని ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు.

2 / 7
తులసి దండను సమర్పించండి: జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని విగ్రహానికి తులసి మాల సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. కన్నయ్య మెడకు తులసి మాలను సమర్పించవచ్చు. అతని పాదాల వద్ద ఉంచవచ్చు. ఈ పరిహారం మీ జీవితంలో ఆనందం, శాంతిని తెస్తుంది.

3 / 7
తులసి మొక్క ముందు దీపం వెలిగించండి: జన్మాష్టమి రాత్రి పూజ చేసేటప్పుడు తులసి మొక్క ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు, "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని జపించండి. అలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడని ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు.

తులసి మొక్క ముందు దీపం వెలిగించండి: జన్మాష్టమి రాత్రి పూజ చేసేటప్పుడు తులసి మొక్క ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు, "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని జపించండి. అలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడని ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు.

4 / 7
నైవేద్య సమర్పణలో తులసి దళం: జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి ఏ నైవేద్యం సమర్పించినా.. దానిలో తులసి దళాన్ని జోడించాలి. తులసి లేని నైవేద్యం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. నైవేద్యానికి తులసి ఆకులను జోడించడం ద్వారా శ్రీకృష్ణుడు ఆ నైవేద్యాన్ని త్వరగా స్వీకరించి భక్తుల ప్రార్థనలను వింటాడు.

5 / 7
తులసి మొక్కను ఇంటికి తీసుకురండి: ఇంట్లో తులసి మొక్క లేకపోతే, జన్మాష్టమి రోజున కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కను ఇంటి ప్రాంగణంలో లేదా ఈశాన్య దిశలో నాటండి. దీన్ని క్రమం తప్పకుండా పూజించడం వలన లక్ష్మీ దేవి ఇంట్లో నివసిస్తుంది.

6 / 7
తులసి మొక్క దగ్గర శంఖం: జన్మాష్టమి రోజున పూజ చేసేటప్పుడు తులసి మొక్క దగ్గర శంఖం ఉంచుకోవడం చాలా ఫలవంతమైనది. శంఖం, తులసి రెండూ విష్ణువుకు ప్రియమైనవి. ఈ పరిహారం చేయడం ద్వారా, ఇంట్లో ప్రతికూల శక్తి అంతమై సానుకూలత వ్యాపిస్తుంది.

7 / 7
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..