- Telugu News Photo gallery Spiritual photos Hindu culture different types of puja flowers and their significance
Pooja Flowers and Specials : ఏ దేవుడికి ఏ పువ్వులంటే ఇష్టం.. పుష్పాలతో పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసా..!
మన హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి వస్తున్న ఆచారం. అయితే ఎవరైతే భక్తి పూర్వకంగా, పవిత్రమైన మనస్సుతో.. పుష్పాన్నిగాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో అటువంటి వారి భక్తి నైవేద్యాన్ని దైవం తృప్తిగా విందారగిస్తానని శ్రీకృష్ణ భగవానుడు 'గీత'లో చెప్పాడు. అయితే వీటిల్లో పుష్పాలకు అత్యంత ప్రాధ్యానత ఇచ్చారు. ఇక ఏ దేవుడికి ఏ పుష్ప్తం ఇష్టం.. వీటితో పూజ చేయాలి తెలుసుకుందాం
Updated on: Mar 05, 2021 | 1:38 PM
![విఘ్నాలకు అధిపతిగా మొదటి పూజలను ఆదుకునే విఘ్నేశ్వరుడికి తెల్లజిల్లేడు పువ్వులు ఇష్టం. అందుకని ఈ పుష్పాలతో పూజిస్తే భక్తులు కోరిన కోర్కెలను తీరుస్తాడని ప్రసిద్ధి. ఇక ఆది నారాయణుడు లోకబాంధవుడు సూర్య భగవానుడ్నిని కూడా తెల్ల జిల్లేడు పుష్పలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అని భక్తుల విశ్వాసం](https://images.tv9telugu.com/wp-content/uploads/2021/03/ganesh-surya.jpg?w=1280&enlarge=true)
విఘ్నాలకు అధిపతిగా మొదటి పూజలను ఆదుకునే విఘ్నేశ్వరుడికి తెల్లజిల్లేడు పువ్వులు ఇష్టం. అందుకని ఈ పుష్పాలతో పూజిస్తే భక్తులు కోరిన కోర్కెలను తీరుస్తాడని ప్రసిద్ధి. ఇక ఆది నారాయణుడు లోకబాంధవుడు సూర్య భగవానుడ్నిని కూడా తెల్ల జిల్లేడు పుష్పలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అని భక్తుల విశ్వాసం
![విష్ణు భగవానుని యొక్క ఏ పూజ అయినా తులసి లేకుండా సంపూర్ణమైనట్లుగా కాదు. విష్ణు భగవానుడిని తులసి దళాలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని సాక్ష్యాత్తు శివుడే చెప్పాడట.](https://images.tv9telugu.com/wp-content/uploads/2021/03/vishnu-bhagwan-tulasi-pooja.jpg)
విష్ణు భగవానుని యొక్క ఏ పూజ అయినా తులసి లేకుండా సంపూర్ణమైనట్లుగా కాదు. విష్ణు భగవానుడిని తులసి దళాలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని సాక్ష్యాత్తు శివుడే చెప్పాడట.
![మహా శివుని కి మారేడు దళాల తో పూజించాలి. ఇలా మారేడు దళాల తో మహా శివునిని పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తిచెంది భోళాశంకరుడు కోరిన వరాలని ఇస్తారు అని అంటారు. ఇక పవళ మల్లె పువ్వులతో పూజించినా జంగమయ్య అనుగ్రహిస్తాడని మంచి కోరికలు, ఆలోచనలు కలుగుతాయట.](https://images.tv9telugu.com/wp-content/uploads/2021/03/shiva-pooja-with-bilva-patr.jpg)
మహా శివుని కి మారేడు దళాల తో పూజించాలి. ఇలా మారేడు దళాల తో మహా శివునిని పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తిచెంది భోళాశంకరుడు కోరిన వరాలని ఇస్తారు అని అంటారు. ఇక పవళ మల్లె పువ్వులతో పూజించినా జంగమయ్య అనుగ్రహిస్తాడని మంచి కోరికలు, ఆలోచనలు కలుగుతాయట.
![గాయత్రి దేవిని పూజించినప్పుడు మల్లిక, పొగడ, కుశమంజరి, మందార, మాధవి, జిల్లేడు, కదంబ, పున్నాగ, చంపక, గరిక పుష్పాల తో పూజిస్తే చాల మంచి జరుగుతుందిట. గాయత్రి వేదమాత.గాయత్రి మంత్రానికున్న శక్తి వర్ణించలేనిది](https://images.tv9telugu.com/wp-content/uploads/2021/03/gayatri.jpg)
గాయత్రి దేవిని పూజించినప్పుడు మల్లిక, పొగడ, కుశమంజరి, మందార, మాధవి, జిల్లేడు, కదంబ, పున్నాగ, చంపక, గరిక పుష్పాల తో పూజిస్తే చాల మంచి జరుగుతుందిట. గాయత్రి వేదమాత.గాయత్రి మంత్రానికున్న శక్తి వర్ణించలేనిది
![శ్రీ చక్ర పూజకు తప్పకుండ తులసి దళాలు, కలవ పూలు, జాజి, మల్లె, ఎర్ర గన్నేరు, ఎర్ర కలువ పూలు, గురువింద పుష్పాలను ఉపయోగించాలి. ఇలా శ్రీ చక్రాన్ని ఈ పుష్పాల తో కనుక పూజ చేస్తే అనుకున్న కోరికలు తీరి మంచి జరుగుతుందని నమ్మకం](https://images.tv9telugu.com/wp-content/uploads/2021/03/sri-chakra-yatram-pooja.jpg)
శ్రీ చక్ర పూజకు తప్పకుండ తులసి దళాలు, కలవ పూలు, జాజి, మల్లె, ఎర్ర గన్నేరు, ఎర్ర కలువ పూలు, గురువింద పుష్పాలను ఉపయోగించాలి. ఇలా శ్రీ చక్రాన్ని ఈ పుష్పాల తో కనుక పూజ చేస్తే అనుకున్న కోరికలు తీరి మంచి జరుగుతుందని నమ్మకం
![శ్రీ మహా లక్ష్మిని తామర పువ్వుల తో పూజించాలి. అలానే లక్ష్మి దేవిని పూజించినప్పుడు ఆమెకి ఎంతో ప్రీతికరం అయిన ఎర్ర పుష్పాలు సమర్పించడం మంచిది. ఇలా చెయ్యడం వలన శ్రీ మహా లక్ష్మి సంతుష్టురాలై, అభీష్టసిద్ధినిస్తుంది అని అంటారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2021/03/sri-mahalakshmi-pooja.jpg)
శ్రీ మహా లక్ష్మిని తామర పువ్వుల తో పూజించాలి. అలానే లక్ష్మి దేవిని పూజించినప్పుడు ఆమెకి ఎంతో ప్రీతికరం అయిన ఎర్ర పుష్పాలు సమర్పించడం మంచిది. ఇలా చెయ్యడం వలన శ్రీ మహా లక్ష్మి సంతుష్టురాలై, అభీష్టసిద్ధినిస్తుంది అని అంటారు.
![పవన్ కళ్యాణ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్. పవన్ కళ్యాణ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/actress-28.jpg?w=280&ar=16:9)
![కారమని పచ్చి మిర్చిని పక్కన పెట్టేస్తున్నారా..? లాభాలు తెలిస్తే.. కారమని పచ్చి మిర్చిని పక్కన పెట్టేస్తున్నారా..? లాభాలు తెలిస్తే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/green-chillies-5.jpg?w=280&ar=16:9)
![ప్రతిరోజూ అల్లం తింటే..ఆ రోగాలు ఫసక్..ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతిరోజూ అల్లం తింటే..ఆ రోగాలు ఫసక్..ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ginger-health-benefits.jpg?w=280&ar=16:9)
![వీళ్లు బొప్పాయిని మర్చిపోయికూడా తినకూడదు..లేదంటే డేంజర్లో పడతారు వీళ్లు బొప్పాయిని మర్చిపోయికూడా తినకూడదు..లేదంటే డేంజర్లో పడతారు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/papaya-6-1.jpg?w=280&ar=16:9)
![ఉద్యోగాలలో వారి మాటకు తిరుగుండదు.. 12రాశుల వారికి వారఫలాలు ఉద్యోగాలలో వారి మాటకు తిరుగుండదు.. 12రాశుల వారికి వారఫలాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/weekly-horoscope-16th-feb-2025-to-22nd-feb-2025.jpg?w=280&ar=16:9)
!['నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు'.. సింగర్ మంగ్లీ సంచలన లేఖ 'నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు'.. సింగర్ మంగ్లీ సంచలన లేఖ](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/singer-mangli-6.jpg?w=280&ar=16:9)
![గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/eggs-8.jpg?w=280&ar=16:9)
![సొగసు చూడతరమా..చీరలో సరికొత్తగా బుట్టబొమ్మ! సొగసు చూడతరమా..చీరలో సరికొత్తగా బుట్టబొమ్మ!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/pooja3.jpg?w=280&ar=16:9)
![పొద్దు తిరుగుడు విత్తనాలు మీరూ తింటున్నారా? పొద్దు తిరుగుడు విత్తనాలు మీరూ తింటున్నారా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/sunflower-2.jpg?w=280&ar=16:9)
![నీళ్లు తాగినా బరువు తగ్గొచ్చు.. అయితే ఓ కండీషన్! అదేంటంటే.. నీళ్లు తాగినా బరువు తగ్గొచ్చు.. అయితే ఓ కండీషన్! అదేంటంటే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/weight-lose-tips.jpg?w=280&ar=16:9)
![ఇదేంది సామీ.. CM సభకు తెచ్చిన పూల కుండీలు క్షణాల్లో మాయం! వీడియో ఇదేంది సామీ.. CM సభకు తెచ్చిన పూల కుండీలు క్షణాల్లో మాయం! వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/people-rush-to-steal-flower-pots-at-cm-event.jpg?w=280&ar=16:9)
![Delhi Capitals Captain: అతని పేరు ముందే చెప్పిన ఆకాష్ చోప్రా.. Delhi Capitals Captain: అతని పేరు ముందే చెప్పిన ఆకాష్ చోప్రా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/axar-patel-kl-rahul.webp?w=280&ar=16:9)
![సర్పంచ్ సీటు కావాలా? అయితే కోతులను పట్టుకోవాల్సిందే సర్పంచ్ సీటు కావాలా? అయితే కోతులను పట్టుకోవాల్సిందే](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/supertech-seat.jpg?w=280&ar=16:9)
![పవన్ కళ్యాణ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్. పవన్ కళ్యాణ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/actress-28.jpg?w=280&ar=16:9)
![అద్భుతం.. శేషాచలంలో కలివి కోడి! దీని ప్రత్యేకతేంటో తెలుసా? అద్భుతం.. శేషాచలంలో కలివి కోడి! దీని ప్రత్యేకతేంటో తెలుసా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/kalivi-kodi-1.jpg?w=280&ar=16:9)
![ఆటో డ్రైవర్‌తో గొడవ.. కొద్ది సేపటికే మాజీ MLA మృతి! ఆటో డ్రైవర్‌తో గొడవ.. కొద్ది సేపటికే మాజీ MLA మృతి!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/lavoo-mamledar.jpg?w=280&ar=16:9)
![టీమిండియా బౌలర్లను తీసిపారేస్తున్న ఇంగ్లాండ్ మాజీలు.. టీమిండియా బౌలర్లను తీసిపారేస్తున్న ఇంగ్లాండ్ మాజీలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/arshdeep-singh-jasprit-bumrah.webp?w=280&ar=16:9)
![5 కేజీల బంగారం నగలు బ్యాగులో పెట్టుకుని స్కూటీపై బయలుదేరాడు.. 5 కేజీల బంగారం నగలు బ్యాగులో పెట్టుకుని స్కూటీపై బయలుదేరాడు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/scooty.jpg?w=280&ar=16:9)
![చికెన్ ధరలు ఢమాల్.. వెలవెల బోతున్న మాంసం షాప్‌లు చికెన్ ధరలు ఢమాల్.. వెలవెల బోతున్న మాంసం షాప్‌లు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/chicken-price-today.jpg?w=280&ar=16:9)
![కారమని పచ్చి మిర్చిని పక్కన పెట్టేస్తున్నారా..? లాభాలు తెలిస్తే.. కారమని పచ్చి మిర్చిని పక్కన పెట్టేస్తున్నారా..? లాభాలు తెలిస్తే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/green-chillies-5.jpg?w=280&ar=16:9)
![సర్పంచ్ సీటు కావాలా? అయితే కోతులను పట్టుకోవాల్సిందే సర్పంచ్ సీటు కావాలా? అయితే కోతులను పట్టుకోవాల్సిందే](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/supertech-seat.jpg?w=280&ar=16:9)
![అద్భుతం.. శేషాచలంలో కలివి కోడి! దీని ప్రత్యేకతేంటో తెలుసా? అద్భుతం.. శేషాచలంలో కలివి కోడి! దీని ప్రత్యేకతేంటో తెలుసా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/kalivi-kodi-1.jpg?w=280&ar=16:9)
![పరగడుపునే కొత్తి మీర జ్యూస్ తాగండి.. ఫలితం మీరే చూడండి! పరగడుపునే కొత్తి మీర జ్యూస్ తాగండి.. ఫలితం మీరే చూడండి!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/coriander-juice-1.jpg?w=280&ar=16:9)
![రోజూ ఆవుల దొడ్డిలోకి వెళుతున్న ఓ జంతువు.. రోజూ ఆవుల దొడ్డిలోకి వెళుతున్న ఓ జంతువు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/cheetah-cow.jpg?w=280&ar=16:9)
![మరో ఇంజనీరింగ్ అద్భుతం పంబన్ బ్రిడ్జ్ మరో ఇంజనీరింగ్ అద్భుతం పంబన్ బ్రిడ్జ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/pamban-bridge-1.jpg?w=280&ar=16:9)
![ఆఫీసుకి రోజూ 700 కి.మీ వెళ్ళొస్తుంది! ఎందులోనో తెలుసా ఆఫీసుకి రోజూ 700 కి.మీ వెళ్ళొస్తుంది! ఎందులోనో తెలుసా](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/malaysia-women.jpg?w=280&ar=16:9)
![మా అమ్మను కాపాడిన చిరుకు.. జీవితాంతం రుణపడి ఉంటాం.. మా అమ్మను కాపాడిన చిరుకు.. జీవితాంతం రుణపడి ఉంటాం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/urvashi-rautela-1.jpg?w=280&ar=16:9)
![నిజమే.. చరణ్ వాచ్ రేటుతో.. హైదరాబాద్ లో ఇల్లే కొనేయచ్చు! నిజమే.. చరణ్ వాచ్ రేటుతో.. హైదరాబాద్ లో ఇల్లే కొనేయచ్చు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ram-charan-15.jpg?w=280&ar=16:9)
!['ఈ హీరోకు ఏమైంది.. స్టార్ హీరోయిన్లు తీరు మార్చుకోవాలి' 'ఈ హీరోకు ఏమైంది.. స్టార్ హీరోయిన్లు తీరు మార్చుకోవాలి'](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/pradeep-ranganathan.jpg?w=280&ar=16:9)
![బయటికి వచ్చిన క్లింకార వీడియో.. నెట్టింట వైరల్ బయటికి వచ్చిన క్లింకార వీడియో.. నెట్టింట వైరల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/klin-kaara-1.jpg?w=280&ar=16:9)