AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పవన్ కళ్యాణ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఆ కాటుక కళ్ల చిన్నది ఎవరంటే..

ఒకప్పుడు తెలుగులో బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇంతకీ ఈ కాటుక కళ్ల చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. ?

Rajitha Chanti
|

Updated on: Feb 16, 2025 | 11:38 AM

Share
టాలీవుడ్ సినీ ప్రియులకు ఆమె బాలనటిగా సుపరిచితమే. కానీ ఇప్పుడు హీరోయిన్ గా వెండితెరపై సత్తా చాటుతుంది. కథానాయికగా హిట్స్ అందుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ కాటుక కళ్ల చిన్నది ఎవరో తెలుసా.. ?

1 / 5
ఆ బ్యూటీ మరెవరో కాదండి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్. ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన కావ్య కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత మసూద సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది.

2 / 5
ఆ తర్వాత బలగం సినిమాతో హీరోయిన్ గా సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటుంది అనుకున్నారు అంతా.

3 / 5
కానీ అలా జరగలేదు. బలగం మూవీ తర్వాత ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

4 / 5
తాజాగా నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అటు ట్రెడిషనల్.. ఇటు మోడ్రన్ లుక్స్ లోనూ నెట్టింటిని హీటెక్కిస్తుంది ఈ బ్యూటీ. అందం, అభినయంతో అట్రాక్ట్ చేస్తోంది కావ్య.

5 / 5