సొగసు చూడతరమా..చీరలో సరికొత్తగా బుట్టబొమ్మ!
అందాల బ్యూటీ పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక లైలా కోసం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. మొదట్లో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోయినా, ఈ అమ్మడుకు మాత్రం క్రేజ్ తగ్గలేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5