Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో పడ్డారా
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో పడ్డారా? ప్రజెంట్ బాలీవుడ్ సర్కిల్స్లో ఇదే హాట్ టాపిక్. తన కన్నా పదేళ్లు చిన్నవాడితో ఈ బ్యూటీ డేటింగ్లో ఉన్నారన్న న్యూస్ నార్త్ ఇండస్ట్రీలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఈ రూమర్స్ ఎందుకింత వైరల్ అవుతున్నాయి. నటిగా, నిర్మాతగా సూపర్ సక్సెస్లు ఎంజాయ్ చేస్తున్న కృతి సనన్, పర్సనల్ లైఫ్లోనూ ఇంట్రస్టింగ్ ఫేజ్ లో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
