Weekly Horoscope: ఉద్యోగాలలో వారి మాటకు తిరుగుండదు.. 12రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (ఫిబ్రవరి 16-22, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశముంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి వస్తుంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతరుల మీద ఆధారపడవద్దు. మిథున రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12