Eggs: గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? రోజూ తినాలా.. వారానికొక్కసారి తినాలా..
రోజు ఒక గుడ్డు తింటే ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండొచ్చని నిపుణులు చెబుతుంటారు. అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకొక్కటి తినాలని కొందరంటే.. వారానికి ఒక గుడ్డు తింటే సరిపోతుందని మరి కొందరు అంటుంటారు. ఇలా వివిధ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే అసలు గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదో? కాదో? చాలా మందికి తెలియదు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
