AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి ఏడాది మార్చి 8నే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? ఇవి అస్సలు మిస్ అవ్వకండి

ప్రతి ఏడాది మార్చి 8 న అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని జరుపుతారు. అయితే, చాలా మందికి ఒక సందేహం ఉంది ఈ రోజునే ఎందుకు జరుపుతారు అని? దాని వెనుక గల కారణం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. మరి, అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 06, 2026 | 9:35 AM

Share

మార్చి 8 అనేది ఒక క్యాలెండర్ లో ఒక తేదీ మాత్రమే కాదు, ఒక మార్పుకు చిహ్నం.  ఈ రోజు తేవడం కోసం ఎన్నో ఉద్యమాలు, 
రాజకీయ పోరాటాలు చాలానే ఉన్నాయి.

మార్చి 8 అనేది ఒక క్యాలెండర్ లో ఒక తేదీ మాత్రమే కాదు, ఒక మార్పుకు చిహ్నం. ఈ రోజు తేవడం కోసం ఎన్నో ఉద్యమాలు, రాజకీయ పోరాటాలు చాలానే ఉన్నాయి.

1 / 5
1908 లో మహిళల కోసం పని గంటలు, సరైన జీతం, ప్రత్యేక ఓటు హక్కు కావాలని కోరుతూ కొన్ని వేల మంది మహిళలు న్యూయార్క్ నగరంలో నెలల పాటు సమ్మె చేశారు.

2 / 5
ఇక 1910 కోపెన్‌హాగన్‌లో నిర్వహించిన ఒక మీటింగ్ లో క్లారా జెట్కిన్ అనే మహిళ ఇంటెర్నేషనల్ డే గురించి ప్రస్తావన వచ్చింది.  అయితే, అప్పుడు 17 దేశాల మహిళలు ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదికను అంగీకరించారు.

3 / 5
1917  మొదటి ప్రపంచ యుద్ధ టైమ్ లో, రష్యాలో ఉన్న కొందరు మహిళలు "బ్రెడ్ అండ్ పీస్" కోసం ఎన్నో ధర్నాలు చేశారు. అయితే, ఇది మార్చి 8న మొదలైంది.

4 / 5

ఐక్యరాజ్యసమితి 1975 లో ఈ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇక  ఆ రోజు నుంచి ప్రపంచ దేశాలన్ని ప్రభుత్వ సెలవు దినంగా అంగీకరించి ఉత్తర్వులు జారీ చేశారు. అలా ప్రతి ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజు మహిళల గొప్పతనం గురించి తెలియజేస్తుంది.

5 / 5
Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!

కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ

అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..

పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!

400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..

దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..

మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్