AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి పూట అస్సలే చేయకూడని పనులివే.. చేస్తే అశుభమే కాదు, జీవితం నరకమే

కొన్ని పనులు రాత్రి సమయంలో అస్సలే చేయకూడదు అంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం, సంధ్యా కాలం మొదలై, చీకటి పడిన తర్వాత కొన్ని పనులు చేయడం వలన అశుభం కలగడమే కాకుండా, ఆర్థిక సమస్యలు అధికం అవుతాయి అంటారు. కాగా, చీకటి పడిన తర్వాత చేయకూడని పనులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 14, 2026 | 9:23 PM

Share
చాలా మంది సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం చేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట, చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడ్చడం, చెత్తను బయట వేయడం వలన ఇది ఇంటిలో ఆర్థిక సమస్యలకు కారణం అవుతుందంట. అంతే కాకుండా లక్ష్మీదేవి వెల్లిపోతుందంట.

1 / 5
అదే విధంగా కొంత మంది రాత్రి సమయంలో గోర్లు తియ్యడం చేస్తుంటారు. అయితే ఇది కూడా మంచిది కాదంట, రాత్రి సమయంలో గోర్లు తియ్యడం వలన దరిద్రం చుట్టుకుంటుంది, ఇంటిలో కలహాలు మొదలు అవుతాయి, మనశ్శాంతి లోపిస్తుంది అని చెప్పుకొస్తుంటారు మన పెద్దవారు.

2 / 5
కొందరు రాత్రి సమయంలో బట్టలు ఉతుకుతుంటారు. కానీ రాత్రి పూట బట్టలు ఉతకడం కూడా అస్సలే మంచిది కాదంట. ముఖ్యంగా ఉతికిన బట్టలను బయట ఆరేయ్యడం వలన బట్టలపై ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందంట, ఇది అనారోగ్య సమస్యలు, ఒత్తిడి వంటి అనేక ఇబ్బందులకు కారణం అవుతుందంట.

3 / 5
అలాగే పాలు, పెరుగు దానం చేయడం కూడా మంచిది కాదంట, ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత పెరుగు లేదా పాలు దానం చేయడం వలన ఇది మీలో గ్రహ దోషాలకు కారణం అవ్వడం లేదా ఇంటిలో అనేక సమస్యలకు కారణం అవుతుందంట. అప్పుల బాధలు కూడా పెరుగుతాయంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
రాత్రి పూట అస్సలే చేయకూడని పనులివే.. చేస్తే అశుభమే..

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో లేటెస్ట్ అప్ డేట్స్..

ఈశాన్యంలో నీటి చెంబు ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం అష్టైశ్వర్యాలకు

షూస్ కొనేటప్పుడు ఈ నంబర్లు గమనిస్తున్నారా? ఆ రేటింగ్‌ల వెనుక కథ?

బిగ్‏బాస్‏లోకి క్రేజీ సీరియల్ బ్యూటీ..
బిగ్‏బాస్‏లోకి క్రేజీ సీరియల్ బ్యూటీ..
వీరి జీవితంలో ఇక పూల పాన్పులే.. శుక్రుడి అనుగ్రహంతో లక్కే లక్కు!

వాస్తు టిప్స్ : కూరల్లో వేసే కరివేపాకు,మీ అదృష్టాన్ని మార్చుతుంది

మంధాన, రిచా ఘోష్ డేంజరస్ బ్యాటింగ్.. పాక్ టార్గెట్ ఎంతంటే?

మీ ఇంటి లాకర్ ఏ దిశలో తెరుచుకుంటోంది? లక్ష్మీ కటాక్షానికి ఇదే..

హోటళ్లల్లో జరిగే ఫంక్షన్లకు అతిథులకు స్వాగతం పలికా..