వంటింట్లో దొరికే ఈ కూరగాయ.. ఆడవాళ్ళ అందాన్ని రెట్టింపు చేస్తుందని తెలుసా

Prasanna Yadla

05 March 2026

Pic credit - Pixabay

మన అందరి వంటింట్లో టమాటా కచ్చితంగా ఉంటుంది. దీనితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు

 టమాటాలు

ఈ టమాటాలలో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.

టమాటాలు

మరి, టమాటా మన శరీరానికి చేసే మేలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..  

శరీరానికి చేసే మేలు ఇదే

వీటిలో ఉండే లైకోపీన్,  పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే గుండె పోటు రాకుండా చేస్తుంది. 

గుండె ఆరోగ్యం

టమాటాలలో ఉండే లైకోపీన్, యాంటీఆక్సిడెంట్ క్యాన్సర్ వంటి పసమస్యలను రాకుండా తగ్గిస్తుంది.

క్యాన్సర్ 

టమాటాలలో ఉండే విటమిన్ సి ఆడవాళ్ళ మొటిమలను తగ్గించి వారి అందాన్ని పెంచుతుంది

మొటిమలను తగ్గిస్తుంది

టమాటాలో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాబట్టి, వీటిని తింటూ ఉండండి

కంటి పనితీరు 

బరువు తగ్గాలనుకునే వారికీ  టమాటాలు బెస్ట్ ఫుడ్. వీటిని కూరల్లో వేసుకుని తింటే ఈజీగా బరువు తగ్గిపోతారు.

టమాటాలు బెస్ట్ ఫుడ్