ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుడి ఫోటోలు, దేవుళ్లకు సంబంధించిన విగ్రహాలు ఉండటం అనేది చాలా కామన్.
అయితే కొంత మంది అస్సలే ఇంటికి ఎదురుగా, మరీ ముఖ్యంగా బెడ్ రూమ్‌లో దేవుడి ఫొటోలు పెట్టకూడదు అంటారు.
దీంతో చాలా మంది పూజ గదిలో మాత్రమే దేవుడి ఫొటోలు పెడుతారు. నిజంగానే ఇంటి గోడలకు దేవుడని ఫొటోలు పెట్టకూడదా?దీని గురించి పండితులు ఏం చెబుతున్నారోతెలుసుకుందాం.
పూజ గదిలో కాకుండా దేవుడి ఫొటోలు ఎక్కడైనా పెట్టుకోవచ్చునంట. కొందరు దేవుడి పోస్టర్లు గోడలకు అతికిస్తుంటారు.
గోడకు, ఇలా దేవుడి ఫోస్టర్లు లేదా ఫొటోలు పెట్టుకోవడం వలన ఏలాంటి నష్టం ఉండదంట. మన ఇంట్లో ఎక్కడైనా దేవుడి ఫొటోలు గోడలకు తగిలించుకోవచ్చునంట
కొందరు బెడ్ రూమ్‌లో అస్సలే దేవుళ్ల ఫొటోలు చిన్న గిఫ్ట్ లాంటి దేవుళ్ల విగ్రహాలు పెట్టుకోకూడదని చెబుతుంటారు.
అయితే బెడ్ రూమ్‌లో కూడా దేవుళ్ల పోస్టర్స్ పెట్టుకోవచ్చు అంటున్నారు పండితులు. దీని వలన ఎలాంటి సమస్యలు ఉండవంట.
కానీ కొంత మంది భయంకరమైన ఫోటోలు, జంతువుల ఫొటోలు హాల్, బెడ్ రూమ్‌లో పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం అస్సలే మంచిది కాదు అంట.