- Telugu News Photo Gallery PCOD problems can be checked with these yoga asanas, Check Here is Details
Yoga for PCOD: ఈ యోగా ఆసనాలతో పీసీఓడీ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
మహిళల్లో ఎక్కువగా కామన్‌గా కనిపించే పాయింట్స్‌లో పీసీఓడీ సమస్య కూడా ఒకటి. పీసీఓడీ అంటే.. పోలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది ఒక హార్మోన్ సంబంధిత సమస్య అని చప్పొచ్చు. ఈ సమస్య ఉంటే పీరియడ్స్ అనేవి క్రమంగా రావు. అలాగే బరువు పెరగడం, అప్పటికప్పుడు మూడ్ స్వింగ్స్, విసుగు, చిరాకు వంటివి ఉంటాయి. పీసీఓడీ ప్రాబ్లమ్ అంత సులభంగా తగ్గేది కాదు. ఈ సమస్యను తగ్గించుకునేందుకు వైద్యుల..
Updated on: Oct 12, 2024 | 10:00 PM

మహిళల్లో ఎక్కువగా కామన్‌గా కనిపించే పాయింట్స్‌లో పీసీఓడీ సమస్య కూడా ఒకటి. పీసీఓడీ అంటే.. పోలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది ఒక హార్మోన్ సంబంధిత సమస్య అని చప్పొచ్చు. ఈ సమస్య ఉంటే పీరియడ్స్ అనేవి క్రమంగా రావు. అలాగే బరువు పెరగడం, అప్పటికప్పుడు మూడ్ స్వింగ్స్, విసుగు, చిరాకు వంటివి ఉంటాయి.

హార్మోన్ల సమస్యలను నియంత్రించడంలో సహాయపడే అనేక సూపర్‌ఫుడ్‌లలో ఉసిరి ఒకటి. PCOD, PCOS వంటి హార్మోన్ల సమస్యలున్నవారు రోజువారీ ఆహారంలో ఉసిరి చేర్చుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.

శవాసనం వేయడం వల్ల పీసీఓడీ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. పీసీఓడీ కారణంగా మనసుపై కూడీ తీవ్ర ప్రభావం పడుతుంది. శవాసనం వేయడం వల్ల ఒత్తిడిని దూరం చేయవచ్చు. దీని వల్ల హార్మోన్లు కూడా బ్యాలెన్స్ అవుతాయి.

పీసీఓడీ సమస్యలతో బాధ పడేవారు.. త్వరగా ఉపశమనం పొందాలంటే తరచూ బాలాసనం కూడా వేస్తూ ఉండాలి. ఈ ఆసనం వేయడం వల్ల హార్మోన్లు కూడా బ్యాలెన్స్ అవుతాయి. చిరాకు, విసుకు, ఆందోళన తగ్గుతాయి.

ఉసిరిలో విటమిన్ సి రక్తంలో చక్కెర సమతుల్యతను కాపాడుతుంది. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది జీవక్రియను పెంచుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెటబాలిజం పెరగడం బరువు నియంత్రణలో సహాయపడుతుంది.




