Tollywood News: ఆడియన్స్ కోసం కొత్త దారి ఎంచుకున్న సీనియర్ డైరెక్టర్స్.. వాళ్లెవరో మీరు ఒక లుక్ వేయండి

ట్రెండ్ మారుతుంది.. ఆడియన్స్ మారిపోతున్నారు.. అప్‌డేట్ అవుతున్నారు.. ఇప్పటికీ అదే పాత చింతకాయ్ పచ్చడి కథలు అంటే నో అంటున్నారు ఆడియన్స్. సో.. మేకర్స్‌కు మరో ఆప్షన్ లేదు.. వాళ్లూ మారిపోవాల్సిందే..! అందుకే కొత్త దారిలో వెళ్తున్నారు సీనియర్ దర్శకులు. తమది కాని దారిలో వెళ్తున్నారు. మరి వాళ్లెవరో చూద్దామా..? మనకు గుణశేఖర్ అంటే గుర్తుకొచ్చేది చూడాలని ఉంది, ఒక్కడు లాంటి మాస్ సినిమాలే.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Oct 12, 2024 | 9:55 PM

ట్రెండ్ మారుతుంది.. ఆడియన్స్ మారిపోతున్నారు.. అప్‌డేట్ అవుతున్నారు.. ఇప్పటికీ అదే పాత చింతకాయ్ పచ్చడి కథలు అంటే నో అంటున్నారు ఆడియన్స్. సో.. మేకర్స్‌కు మరో ఆప్షన్ లేదు.. వాళ్లూ మారిపోవాల్సిందే..! అందుకే కొత్త దారిలో వెళ్తున్నారు సీనియర్ దర్శకులు. తమది కాని దారిలో వెళ్తున్నారు. మరి వాళ్లెవరో చూద్దామా..?

1 / 5

మనకు గుణశేఖర్ అంటే గుర్తుకొచ్చేది చూడాలని ఉంది, ఒక్కడు లాంటి మాస్ సినిమాలే. ఆ తర్వాత ఆయన రుద్రమదేవి, శాకుంతలం అంటూ కాస్త మైథలాజికల్ టచ్ తీసుకున్నారు కానీ ఎక్కువగా మాస్ డైరెక్టర్‌గానే గుణకి గుర్తింపు ఉంది. కానీ ఈ జనరేషన్ ఆడియన్స్ కోసం పూర్తిగా మారిపోయారీయన. ఇప్పుడేకంగా యుఫోరియా అంటూ ట్రెండీ సినిమాతో వచ్చేస్తున్నారు.

2 / 5
చూస్తున్నారుగా.. అసలు ఈ టీజర్ చూస్తుంటే ఇది గుణశేఖర్ సినిమాలా అనిపిస్తుందా..? ఏం చేస్తాం తప్పదు కదా మరి.. మారుతున్న ఆడియన్స్‌తో పాటు తాను కూడా మారాల్సి వచ్చిందంటున్నారీయన.

3 / 5
సొంత నిర్మాణంలో యుఫోరియా తెరకెక్కిస్తున్నారు గుణశేఖర్. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తర్వాత రూట్ మార్చేసారు. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డతో జాక్ అంటూ పూర్తిగా యాక్షన్ సినిమాతో వచ్చేస్తున్నారు. ఈ మధ్యే నేపాల్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం.

4 / 5

బొమ్మరిల్లు, పరుగు లాంటి సాఫ్ట్ సినిమాలు చేసిన ఈయన.. గతంలో ఒంగోలు గిత్త అంటూ మాస్ ట్రై చేసి దెబ్బ తిన్నారు. ఇప్పుడు మరోసారి జాక్ అంటూ వచ్చేస్తున్నారు. మొత్తానికి ఆడియన్స్ కోసం తమది కాని దారిలో వెళ్తున్నారు మన దర్శకులు.

5 / 5
Follow us
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్

ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?

మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..

ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే

ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్