AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి మిర్చిని తలదన్నే వంకాయ బజ్జి ఇలా తయారు చేస్తే.. ఎవరైనా ఆహా అనాల్సిందే

మనం ఇప్పటి వరకు పచ్చి మిర్చితో వేసే బజ్జీలను వేయడం మాత్రమే చూసాము కానీ, వాటిని తలదన్నే వంకాయ బజ్జీల గురించి ఎవరికీ తెలియదు. వీటిని ఎవరైన ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. వీటి తిన్న తర్వాత ఎవరైనా అబ్బా ఏం రుచిరా బాబోయ్ అని అనాల్సిందే

Prasanna Yadla
|

Updated on: Feb 27, 2026 | 7:57 PM

Share
కావాల్సిన పదార్ధాలు : 8 వంకాయలు,  200 గ్రాముల శనగపిండి, ఒక కప్పు బియ్యం పిండి, ఒక టీ స్పూన్ వాము, ఒక టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడా ఉప్పు, బజ్జీలకు సరిపడా నూనెను తీసుకోవాలి.

1 / 5

ముందుగా వంకాయలను తీసుకుని వాటిని నీటితో కడిగి తొడిమలు తీసి వాటిని ఐదు  భాగాలుగా చీల్చాలి. అలాగే, రోటిలో వాము, ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పు వేసుకుని దంచుకోవాలి

2 / 5
ఆ తర్వాత చీల్చిన వంకాయలను తీసుకుని వాము పొడి వేసిన మిశ్రమాన్ని నింపాలి. రుచిని బట్టి కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పును వెయ్యాలి.

3 / 5
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని శనగపిండి, బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, సోడా ఉప్పు , మంచి నీళ్లు పోసి బజ్జీల పిండి మాదిరి మరి జోరుగా కాకుండా నార్మల్ గా కలుపుకోవాలి.

4 / 5
స్టవ్ వెలిగించి పాన్ లో  నూనెను వేడి చేసి వంకాయలను శనగ పిండిలో ముంచి నూనెలో కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి.  అంతే, వేడి వేడి బజ్జీ రెడీ.

5 / 5
Follow Us
ఇంటి పనితో ఇబ్బందా.. నో వర్రీ.. ఇలా చేస్తే చిటికెలో టేస్టీ చట్నీ.

భగత్ సింగ్ జ్ఞాపకాలు సజీవంగా ఉన్న చోట్లివే!

అదిరిపోయే ఫీచర్లతో ఎంజీ హెక్టార్‌‌ హాక్ వచ్చేస్తోంది

బ్యాంకు మీ పర్సనల్‌ లోన్‌ తిరస్కరించిందా? ఇలా చేస్తే వెంటనే ఆమోదం

ఇన్నాళ్లు నమ్మింది నిజం కాదా.. బొప్పాయి ఆకుల రసం వెనకున్న అసలు..

ఎవ్వరిమీద లవ్వు లేదు... అసలు అబ్బాయిలే వద్దు..

ఆవు దూడకు ‘అమ్మ’గా మారిన శునకం..!
ఆవు దూడకు ‘అమ్మ’గా మారిన శునకం..!
రోజూ నిమ్మనీళ్లు తాగుతున్నారా?.. ఈ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఆశ చాక్లెట్ ఇప్పుడు ఎందుకు కనుమరుగైంది?

తండ్రి వీలునామా రాయకపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా ఉంటుందా?