AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోరూరించే ఆంధ్రా స్పెషల్ గోంగూర మాంసం కూర.. ఇలా వండితే ఒక్క ముక్క కూడా వదలరు

చాలా మంది మటన్ ను ఎంతో ఇష్టంగా తింటారు. కానీ, అన్నింటిలో ఆంధ్రా స్పెషల్ గోంగూర మాంసం రుచికరంగా ఉంటుంది. ఇలా వండితే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఒక్క ముక్క కూడా వదలకుండా తింటారు. మరి, దీనిని ఎలా చేయాలో చూద్దాం.

Prasanna Yadla
|

Updated on: Feb 27, 2026 | 8:21 PM

Share
కావాల్సిన పదార్ధాలు : అర కిలో మటన్, ఒక కట్ట గోంగూర, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ సూన్స్ కారం కారం, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ చికెన్ మసాలా పొడి, ఒక  టీ గ్లాస్ నూనె 
ఉప్పు, తాలింపు గింజలు తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు : అర కిలో మటన్, ఒక కట్ట గోంగూర, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ సూన్స్ కారం కారం, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ చికెన్ మసాలా పొడి, ఒక టీ గ్లాస్ నూనె ఉప్పు, తాలింపు గింజలు తీసుకోవాలి.

1 / 5
ముందుగా గోంగూర ఆకులను తీసుకుని వాటిని నీటితో శుభ్రం చేసిన పాన్ లో నూనె వేసి ఉడికించి రొటీలో పేస్ట్ అయ్యే వరకు రుబ్బుకోవాలి.

2 / 5
ఇప్పుడు కుక్కర్‌ ను తీసుకుని స్టవ్ మీద పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బంగారు రంగు మారే వరకు వేయించాలి.

3 / 5
ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ తీసుకుని చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసి 15 నిముషాలు పాటు కుక్కర్ లోనే వేయించాలి

4 / 5
ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి, కుక్కర్ మూత పెట్టి మటన్ ఉడికే వరకు స్టవ్ మీదే ఉంచండి. కొద్దీ సేపటి తర్వాత  గోంగూర పేస్ట్, మసాలా పొడులు వేసి మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. చివర్లో కొత్తిమీర చల్లి దించేయండి. అంతే, వేడి వేడి ఆంధ్రా స్టైల్ గోంగూర మాంసం రెడీ.

5 / 5
Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..

మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..

ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..

ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం

ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..

శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా

తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు

ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..