AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most intelligent Dog Breeds: ప్రపంచంలోనే అత్యంత తెలివైన కుక్కలు ఇవేనట

కుక్కల్లో అనేక రకాల జాతులు ఉన్నాయి. వీటిలో ఒక్క జాతికి చెందిన కుక్కలు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కొన్ని కుక్కలు పెట్స్‌గా బాగా ప్రసిద్ధి చెందినవి ఉంటే.. మరికొన్ని శిక్షణ పొంది దొంగలను పట్టుకోవడంలో స్పషలిస్ట్‌గా ఉంటాయి. అయితే ప్రపంచంలోని అత్యంత తెలివైన కుక్క జాతులు విషయానికి వస్తే.. వాటిలో ఏ జాతికి చెందిన కుక్కలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. ఈ జాతులు కుక్కలు వాటి అసాధారణమైన తెలివితేటలు, శిక్షణ సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలకు గుర్తింపు పొందాయి

Anand T
|

Updated on: Oct 30, 2025 | 9:42 PM

Share
 బోర్డర్ కోలీ : ప్రపంచంలో అత్యంత తెలివైన కుక్కలలో మొదటి ప్లేస్‌లో బోర్డర్ కోలి జాతికి చెంది కుక్క ఉంది. ఈ జాతి కుక్కలు పెంపకంలో రాణిస్తుంది, అధిక శిక్షణ పొందగలదు, బలమైన పని నీతిని కలిగి ఉంటుంది

1 / 5
పూడ్లే : ఇక రెండో స్థానంలో పూడ్లే జాతికి చెందిన కుక్కలు ఉన్నాయి. ఇవి ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకునే స్వభావం కలిగి ఉంటాయి, అలాగే ఇవి నమ్మకంగా కూడా ఉంటాయి. వీటిలో చురుకుదనం కూడా చాలా ఎక్కువ. ఇవి పోటీలలో బాగా రాణిస్తాయి.

2 / 5
జర్మన్ షెపర్డ్ : ఈ జాతికి చెందిన కుక్కలు సామాన్యంగా అందరికి తెలిసే ఉంటాయి. వీటిని చాలా మంది పెంచుకుంటారు. అలాగే పోలీస్, మిలటరీ బలగాల్లో కూడా ఇవి ఉంటాయి. బహుముఖ ప్రజ్ఞ కలిగిన బాగా శిక్షణ ఇవ్వగల జాతి, దీనిని తరచుగా పోలీసు, సైనిక,  శోధన, రక్షణ పాత్రలలో ఉపయోగిస్తారు.

3 / 5
గోల్డెన్ రిట్రీవర్ : నాలగో స్థానంలో గోల్డెన్ రిట్రీవర్  జాతికి చెందిన కుక్కలు ఉన్నాయి. ఇవి తెలివైనవి, అలాగే సంతోషపెట్టడానికి ఆసక్తిగలవి, గోల్డెన్ రిట్రీవర్లు వాటి సున్నితమైన, సహజమైన స్వభావం కారణంగా సేవ, చికిత్సా పనులకు అద్భుతమైనవి.

4 / 5
డోబర్‌మాన్ పిన్‌షర్ : ఈ జాతి అప్రమత్తంగా, విశ్వాసపాత్రంగా, త్వరగా నేర్చుకునే గుణానికి ప్రసిద్ధి చెందింది, వాటిని అద్భుతమైన సంరక్షకులుగా చేస్తుంది.

5 / 5
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి

గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!

బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!

దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..

భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..

క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది

హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..

చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి